కేటీఆర్ ఫొటో లేకుండా సిరిసిల్లలో కార్యక్రమం..

-

బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఫొటో లేకుండా సిరిసిల్లలో తెలంగాణ ప్రభుత్వం ఓ కార్యక్రమం ఏర్పాటు చేసింది. అందులో కేటీఆర్ ఫొటో లేకుండా జిల్లా కలెక్టర్ ఫ్లెక్సీ ఏర్పాటు చేయించినట్లు సమాచారం.

శుక్రవారం రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలోని అపేరల్ పార్కులో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో స్థానిక ఎమ్మెల్యే కేటీఆర్ ఫోటో లేకుండా ఫ్లెక్సీలు ఏర్పాటు చేయడంతో బీఆర్ఎస్ పార్టీ నుంచి తీవ్ర విమర్శలు వెల్లువెత్తాయి. దీంతో అధికారులు ఫ్లెక్సీని తీసివేసించినట్లు సమాచారం. స్థానిక ఎమ్మెల్యే ఫొటో లేకుండా ఎలా ఫ్లెక్సీ ఏర్పాటు చేస్తారని అధికారులను కేడర్ నిలదీసినట్లు తెలిసింది.

 

 

 

Read more RELATED
Recommended to you

Latest news