టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న సన్ రైజర్స్ హైదరాబాద్

-

ఐపీఎల్ 2025లో భాగంగా చెన్నై సూపర్ కింగ్స్, సన్ రైజర్స్ హైదరాబాద్ జట్లు ఇవాళ తలపడుతున్నాయి. టాస్ గెలిచిన సన్ రైజర్స్ హైదరాబాద్ జట్టు ఫస్ట్ బౌలింగ్ ఎంచుకుంది. ప్రస్తుతం పాయింట్ల పట్టికలో చివరి  నుంచి రెండు స్థానాల్లో ఇరు జట్లు కొనసాగుతున్నాయి. ఈ మ్యాచ్ లో గెలిచిన జట్టు చివరి నుంచి మూడో స్థానానికి ఎగబాకే అవకాశం కనిపిస్తోంది. ఈ మ్యాచ్ లో తప్పకుండా విజయం సాధించి పరువు నిలుపుకోవాలని రెండు టీమ్ లు భావిస్తున్నాయి. షమీ రీ ఎంట్రీ ఇచ్చాడు. అటు చెన్నై జట్లులోకి బ్రెవిస్ వచ్చాడు.  చెన్నై సూపర్ కింగ్స్ జట్టు తరపున కెప్టెన్ ఎం.ఎస్. ధోనీ తన కెరీర్ లో 400వ టీ 20 మ్యాచ్ ఆడనున్నాడు. హోరా హోరీగా జరిగే ఈ మ్యాచ్ లో ఎవరు విజయం సాధిస్తారో వేచి చూడాలి మరీ.

చెన్నై సూపర్ కింగ్స్ జట్టు : 

షేక్ రసీద్, ఆయూష్ మాత్రె, దీపక్ హుడా, సామ్ కర్రన్, రవీంద్ర జడేజా, బ్రెవీస్, శివమ్ దూబె, ఎం.ఎస్. ధోనీ, నూర్ అహ్మద్, ఖలీల్ అహ్మద్, పతిరానా. ఇంపాక్ట్ సబ్స్ కింద రవీచంద్రన్ అశ్విన్, కంబోజ్, నాగర్ కోటి, ఘోష్, జెమీ ఓవర్టన్.

సన్ రైజర్స్ హైదరాబాద్ జట్టు : 

అభిషేక్ శర్మ, ఇషాన్ కిషన్, నితీష్, క్లాసెన్, అనికేత్, కమిన్స్, మెండిస్, హర్షల్, ఉనద్కత్, అన్సారీ, షమీ. ఇంపాక్ట్ సబ్స్ కింద ఇక ట్రావిస్ హెడ్, అభినవ్ మనోహర్, సచిన్ బేబీ, రాహుల్ చాహర్, మడర్.

Read more RELATED
Recommended to you

Latest news