నేడు విశాఖ కొత్త మేయర్ గా పీలా శ్రీనివాసరావు ఎన్నిక ఉందనుంది. మేయర్ ఎన్నిక నేపథ్యంలో కౌన్సిల్ సమావేశానికి వైసీపీ దూరంగా ఉండే అవకాశం ఉంది. మేయర్ ఎన్నికకు ఏర్పాట్లు పూర్తి చేశారు రిటర్నింగ్ అధికారి, జాయింట్ కలెక్టర్ మయూరి అశోక్.

ఈ నెల 19న విశాఖ మేయర్ వెంకట కుమారిపై అవిశ్వాస తీర్మానం పెట్టి పదవి నుంచి తొలగించారు కూటమి కార్పొరేటర్లు.
- నేడు విశాఖ కొత్త మేయర్ గా పీలా శ్రీనివాసరావు ఎన్నిక..
- మేయర్ ఎన్నిక నేపథ్యంలో కౌన్సిల్ సమావేశానికి వైసీపీ దూరంగా ఉండే అవకాశం
- మేయర్ ఎన్నికకు ఏర్పాట్లు పూర్తి చేసిన రిటర్నింగ్ అధికారి, జాయింట్ కలెక్టర్ మయూరి అశోక్
- ఈ నెల 19న విశాఖ మేయర్ వెంకట కుమారిపై అవిశ్వాస తీర్మానం పెట్టి పదవి నుంచి తొలగించిన కూటమి కార్పొరేటర్లు