భువనగిరిలో భారీ పేలుడు.. స్పాట్‌లోనే ముగ్గురు మృతి!

-

Huge explosion in Bhuvanagiri: భువనగిరిలో భారీ పేలుడు సంభవించింది. ఇక భువనగిరిలో భారీ పేలుడులో స్పాట్‌లోనే ముగ్గురు మృతి చెందారు. యాదాద్రి భువనగిరి జిల్లాలో ఘోర ప్రమాదం జరిగింది. మోటకొండూరు మండలంలోని ప్రీమియర్ ఎక్స్‌ప్లోజివ్ కంపెనీలో భారీ పేలుడు సంభవించింది.

Huge explosion in Bhuvanagiri Three killed on the spot

ఈ దుర్ఘటనలో ముగ్గురు కార్మికులు అక్కడికక్కడే మృతి చెందగా.. పలువురికి తీవ్ర గాయాలు అయ్యాయి. ఈ ప్రమాద సమయంలో ఫ్యాక్టరీలో ఏడుగురు కార్మికులు పనిచేస్తున్నట్లు సమాచారం అందుతోంది.

 

  • భువనగిరిలో భారీ పేలుడు.. స్పాట్‌లోనే ముగ్గురు మృతి!
  • యాదాద్రి భువనగిరి జిల్లాలో ఘోర ప్రమాదం
  • మోటకొండూరు మండలంలోని ప్రీమియర్ ఎక్స్‌ప్లోజివ్ కంపెనీలో భారీ పేలుడు
  • ఈ దుర్ఘటనలో ముగ్గురు కార్మికులు అక్కడికక్కడే మృతి చెందగా.. పలువురికి తీవ్ర గాయాలు
  • ప్రమాద సమయంలో ఫ్యాక్టరీలో ఏడుగురు కార్మికులు పనిచేస్తున్నట్లు సమాచారం

 

 

 

Read more RELATED
Recommended to you

Latest news