జనసేన ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్ సంచలన వ్యాఖ్యలు చేశారు. కొంత మంది నేతలు నేను చనిపోవాలని కోరుకుంటున్నారని బాంబు పేల్చారు జనసేన ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్. బై ఎలక్షన్స్ వస్తే ఎమ్మెల్యేగా పోటీ చేయాలని చూస్తున్నారన్నారు. ఇన్నేళ్ల ప్రజాజీవితంలో నేను ఎవరినీ ఇబ్బంది పెట్టలేదని చెప్పారు జనసేన ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్.

కొంత మంది అధికారులు కూడా నన్ను బెదిరిస్తున్నారని మండిపడ్డారు. నేను ఎమ్మెల్యేను అనే విషయం మర్చిపోయి ప్రవర్తిస్తున్నారు … ఎవరి బెదిరింపులకు భయపడేది లేదని తెలిపారు జనసేన ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్. దింతో జనసేన ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్ చేసినా వ్యాఖ్యలు వైరల్ గా మారాయి.