Janasena

విశాఖలో రివర్స్..ఆ సీట్లలో కలిసిరావట్లేదా?

విశాఖ ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ కాన్సెప్ట్‌తో అధికార వైసీపీ ఉత్తరాంధ్రపై ఫోకస్ పెట్టిన విషయం తెలిసిందే. మళ్ళీ ఉత్తరాంధ్రలో సత్తా చాటాలనే ఉద్దేశంతో క్యాపిటల్ కాన్సెప్ట్‌తో ముందుకెళుతుంది. ముఖ్యంగా ఉమ్మడి విశాఖ జిల్లాలో మళ్ళీ ఎక్కువ సీట్లు దక్కించుకోవాలని చూస్తుంది. అయితే ఈ రాజధాని కాన్సెప్ట్ వైసీపీకి కలిసొస్తుందా? అంటే కాస్త కలిసొచ్చే అవకాశాలు ఉన్నాయి...

జనసేనని లైట్ తీసుకున్న బీజేపీ..పవన్‌కు కావాల్సిందేనా!

ఏపీలో ఏ పార్టీ ఎవరితో పొత్తు పెట్టుకుంటుందో క్లారిటీ లేకుండా ఉంది..టి‌డి‌పి-జనసేన-బి‌జే‌పిల మధ్య పొత్తు అంశంలో పెద్ద రచ్చ నడుస్తోంది. అధికార వైసీపీ ఎలాగో ఒంటరిగా బరిలో దిగుతుంది. అయితే ఆ పార్టీకి చెక్ పెట్టాలని టి‌డి‌పి చూస్తుంది. కాకపోతే జనసేన ఓట్లు చీలుస్తుందనే భయం టి‌డి‌పిలో ఉంది. అందుకే జనసేనని కలుపుని వెళ్లాలని...

ద్వారంపూడికి జనసేనతోనే చెక్..కాకినాడ లెక్కలు ఇవే!

వచ్చే ఎన్నికల్లో అధికార వైసీపీకి చెక్ పెట్టడానికి టి‌డి‌పి-జనసేన ఏకమవుతున్న విషయం తెలిసిందే. రెండు పార్టీలు పొత్తు దిశగా ముందుకెళుతున్నాయి. గత ఎన్నికల్లో పొత్తు లేకపోవడం వల్ల ఓట్లు చీలిపోయి వైసీపీకి బెనిఫిట్ అయింది. కానీ ఈ సారి ఆ పరిస్తితి రాకూడదని చెప్పి చంద్రబాబు-పవన్ కలిసి ఎన్నికల బరిలో దిగడానికి రెడీ అవుతున్నారు....

జగన్ సింహం..పొత్తులతో భయం లేదా?

వచ్చే ఎన్నికల్లో చంద్రబాబు-పవన్ కల్యాణ్ కలిసి పోటీ చేయడానికి రెడీ అవుతున్న విషయం తెలిసిందే. గత ఎన్నికల్లో విడిగా పోటీ చేయడం వల్ల ఓట్లు చీలిపోయి..వైసీపీకి బెనిఫిట్ అయింది. టీడీపీ-జనసేనలకు నష్టం జరిగింది. కానీ ఈ సారి ఆ పరిస్తితి రాకూడదని చెప్పి టీడీపీ-జనసేన లు ఈ సారి కలిసి పోటీ చేయడానికి సిద్ధమవుతున్నాయి....

రామ్ చరణ్ పొలిటికల్ ఎంట్రీ ఎప్పుడంటే..?

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ జనసేన పార్టీని అధికారంలోకి తీసుకురావడానికి ఎన్నో ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ క్రమంలోని రెండు తెలుగు రాష్ట్రాలలో యువత పొలిటికల్గా యాక్టివ్ అవ్వడానికి ఆయన తనవంతు కృషి చేస్తున్నారు. మంచి ఫ్యాన్ బేస్ ఉన్న వ్యక్తి పవన్ కళ్యాణ్ పార్టీ పెట్టడంతో యువత మొత్తం ఆ పార్టీ వైపు మొగ్గుచూపుతోంది....

‘సీఎం’ సీటుపై పవన్ క్లారిటీ? కన్ఫ్యూజన్?

ఏపీలో పొత్తులపై ఇంకా క్లారిటీ రావడం లేదు..ఓ వైపు టీడీపీ-జనసేన కలిసి పోటీ చేస్తాయని, మరోవైపు బి‌జే‌పి-జనసేన కలిసి పోటీ చేస్తాయని ఏ మాత్రం క్లారిటీ లేకుండా ప్రచారం నడుస్తోంది. అయితే ఇక్కడ క్లారిటీగా లేనిది పవన్ మాత్రమే అంటున్నారు. ఎందుకంటే టీడీపీ పక్కగా జనసేనతో కలిసి ముందుకెళ్లాలని చూస్తుంది. కానీ టీడీపీతో కలిసేది...

సర్వే లీక్..తూర్పులో లీడ్ ఆ పార్టీకే?

ఇటీవల ఏపీ రాజకీయాల్లో ఊహించని విధంగా సర్వేలు లీక్ అవుతున్నాయి. ఇప్పటికే ఎన్నికలు దగ్గరపడుతుండటంతో ప్రధాన పార్టీలు తమ సొంత సర్వేలు చేయించుకుంటున్నాయి. ఇటు ప్రైవేట్ సంస్థలు సైతం సెపరేట్ గా సర్వేలు నిర్వహిస్తున్నాయి. ఇప్పటికే ఆత్మసాక్షి అనే సంస్థ సర్వేలు చేస్తుంది. ఆ సర్వేలు సైతం బయటకొస్తున్న విషయం తెలిసిందే. ఇక తాజాగా...

వైసీపీకి బాలయ్య-పవన్ వార్నింగ్..ఇదెక్కడి కాన్సెప్ట్..!

అధికార వైసీపీపై అటు టీడీపీ, ఇటు జనసేన పార్టీలు తీవ్ర స్థాయిలో పోరాటం చేస్తున్న విషయం తెలిసిందే. అయితే ఈ రెండు పార్టీలు పొత్తు పెట్టుకుంటాయని ప్రచారం జరుగుతుంది. పొత్తు పెట్టుకుని వైసీపీకి చెక్ పెడతారని తెలుస్తోంది. ఇదే సమయంలో సినీ రంగంలో అగ్రనటులుగా ఉన్న బాలయ్య, పవన్‌లు సైతం..కలిసి అన్‌స్టాపబుల్ షో చేసిన...

జై భీమ్ అనే పదం నా గుండెల్లో నిలిచిపోయింది : పవన్‌

ఎస్సీ, ఎస్టీ సబ్ ప్లాన్ అమలులో వైసీపీ ప్రభుత్వ నిర్లక్ష్యంపై చర్చించారు. ఈ కార్యక్రమంలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. నా చిన్నప్పట్నుంచి నెల్లూరు జిల్లాలో పెరిగానని, యానాదుల అవస్థల గురించి ప్రత్యక్షంగా చూశాను.. బాధపడ్డానన్నారు. జై భీమ్ అనే పదం నా గుండెల్లో నిలిచిపోయిందని, చట్టాలు...

ఎడిట్ నోట్: పవన్ ‘పాలిటిక్స్.!

ఒక దెబ్బకు రెండు పిట్టలు అన్నట్లు..ఒకే వేదిక నుంచి రెండు తెలుగు రాష్ట్రాలకు సంబంధించిన రాజకీయాలపై జనసేన అధినేత పవన్ కల్యాణ్ క్లారిటీ ఇచ్చేశారని చెప్పవచ్చు. త్వరలోనే ఆయన ఏపీలో బస్సు యాత్రకు సిద్ధమవుతున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే తాజాగా తెలంగాణలోని కొండగట్టు ఆంజనేయస్వామి ఆలయంలో వారాహి బస్సుకు ప్రత్యేక పూజలు నిర్వహించారు....
- Advertisement -

Latest News

Malavika Mohanan : చీరకట్టులో ఓరచూపుతో మాయ చేస్తోన్న మాళవిక మోహనన్

మలయాళీ అందం మాళవిక మోహనన్ గురించి తెలియని వారుండరు. ముఖ్యంగా కుర్రాళ్లకు ఈ బ్యూటీ చాలా ఫేవరెట్. సోషల్ మీడియాలో ఈ భామ ఫాలోయింగే వేరు....
- Advertisement -

ఏపీ కేబినెట్ తీసుకున్న నిర్ణయాలు ఏంటంటే…

ఏపీ కేబినెట్ భేటీ ముగిసింది. సీఎం జగన్ అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. పూడిమడక వద్ద న్యూ ఎనర్జీ పార్క్ ఏర్పాటుకు మంత్రివర్గం ఆమోదం తెలిపింది. ప్రధానంగా...

భర్తల నుంచి భార్యలు ఎప్పుడు ఏం కోరుకుంటారో తెలుసా?

భార్యా భర్తల మధ్య బంధం మరింత బలపడాలంటే ప్రేమ, నమ్మకం అనేవి చాలా ముఖ్యం.. భార్య పై భర్తకు, భర్తపై భార్యకు ఒక నమ్మకం అనేది ఉండాలి.. అప్పుడే బంధం బలపడుతుంది..అయితే చాలా...

వైసీపీ ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డికి మరొక చేదు అనుభవం

ఉండవల్లి అంబేద్కర్ నగర్ లో మంచినీటి పైప్ లైన్ పరిశీలనకు వెళ్లిన మంగళగిరి వైసీపీ ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి (ఆర్కే)కు ఊహించని పరిణామం చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. ఇటీవలే ఆయన సన్నిహితుడు ఒకరు...

Samyuktha Menon : రెడ్ శారీలో సంయుక్త సార్ సంయుక్త అంతే

కేరళ కుట్టి సంయుక్త మేనన్ తాజాగా నటించిన తమిళ, తెలుగు సినిమా సార్. కోలీవుడ్ స్టార్ హీరో ధనుష్ హీరోగా తెరకెక్కిన ఈ సినిమాకు వెంకీ అట్లూరి దర్శకత్వం వహించాడు. తాజాగా ఈ...