ఉత్తరాఖండ్‌లో హెలికాప్టర్ కూలి 5 గురు యాత్రికులు మృతి

-

ఉత్తర కాశీలో ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. ఉత్తరాఖండ్‌లో హెలికాప్టర్ కూలి ఐదుగురు మృతి చెందారు. పర్యాటకులతో గంగోత్రికి వెళ్తుండగా గంగ్నాని వద్ద కుప్పకూలింది హెలికాప్టర్. ఈ ప్రమాదంలో ఐదుగురు పర్యాటకులు మృతి చెందారు.

5 pilgrims killed in helicopter crash in Uttarakhand
5 pilgrims killed in helicopter crash in Uttarakhand

ఉత్తరాఖండ్‌లో హెలికాప్టర్ కూలిన సంఘటనలో ఇద్దరికి తీవ్ర గాయాలు అయ్యాయి. పర్యాటకులతో గంగోత్రికి వెళ్తుండగా ఈ ఘటన జరిగినట్లు అధికారులు పేర్కొన్నారు. అటు ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టిన అధికారులు, రెస్క్యూ బృందాలు.. గాయాలు అయిన వాళ్ళను… ఆస్పత్రికి తరలిస్తున్నారు.

https://twitter.com/TeluguScribe/status/1920337458169864242

  • ఉత్తర కాశీలో ఘోర ప్రమాదం
  • ఉత్తరాఖండ్‌లో హెలికాప్టర్ కూలి ఐదుగురు మృతి
  • పర్యాటకులతో గంగోత్రికి వెళ్తుండగా గంగ్నాని వద్ద కుప్పకూలిన హెలికాప్టర్
  • ప్రమాదంలో ఐదుగురు పర్యాటకులు మృతి.. ఇద్దరికి తీవ్ర గాయాలు

 

Read more RELATED
Recommended to you

Latest news