ఆపరేషన్ సిందూర్ ఎఫెక్ట్.. పాకిస్థాన్‌లో ధ్వంసమైన ఉగ్రస్థావరాల దృశ్యాలు వైరల్ అయ్యాయి. ధ్వంసమైన ఉగ్రస్థావరాలలో మురీద్కేలో లష్కరే తయ్యిబాకు చెందిన తయ్యిబా ఉగ్ర కేంద్రం ఉంది. బహవల్ పుర్లోని జైషే మహమ్మదు చెందిన సుభాన్ అల్లా కేంద్రం, బర్నాలాలో లష్కరే తయ్యిబాకు చెందిన అహ్లె హడిత్ స్థావరం ఉంది.

కోట్లీలో జైషే మహమ్మద్‌కు చెందిన అబ్బాస్ కేంద్రం, కోట్లీలో హిజ్బుల్ ముజాహిదీన్ స్థావరం మస్కర్ రహీల్ షహీద్ కూడా ఉంది. తెహ్రా కలాన్‌లో జైషే మహమ్మద్ ఉగ్ర స్థావరం సర్బల్, ముజఫరాబాద్‌లోని లష్కరే శిబిరం సవాయ్ నాలా, సియాల్ కోట్లో హెబ్బాల్ ముజాహిదీన్ మెహమూనా జోయా కేంద్రం ఉంది. ముజఫరాబాద్‌లోని సయ్యద్ నా బిలాల్ ఉగ్ర స్థావరం కూడా ఉంది.
ఆపరేషన్ సిందూర్.. పాకిస్థాన్‌లో ధ్వంసమైన ఉగ్రస్థావరాల దృశ్యాలు
ధ్వంసమైన ఉగ్రస్థావరాలు –
మురీద్కేలో లష్కరే తయ్యిబాకు చెందిన తయ్యిబా ఉగ్ర కేంద్రం
బహవల్ పుర్లోని జైషే మహమ్మదు చెందిన సుభాన్ అల్లా కేంద్రం
బర్నాలాలో లష్కరే తయ్యిబాకు చెందిన అహ్లె హడిత్ స్థావరం
కోట్లీలో జైషే… pic.twitter.com/pCO6sknejq
— Telugu Scribe (@TeluguScribe) May 8, 2025