నేడు చెన్నైలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పర్యటన..

-

నేడు చెన్నైలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పర్యటన కొనసాగనుంది. ఉ 10 గంటలకు తిరువాన్మియూరు రామచంద్ర కన్వెన్షన్ హాల్‌లో ‘వన్ నేషన్-వన్ ఎలక్షన్’పై సదస్సు ఉండనుంది. ఈ సదస్సుకు ముఖ్య అతిథిగా పవన్ కళ్యాణ్ హాజరుకానున్నారు.

Deputy CM Pawan Kalyan's visit to Chennai today
Deputy CM Pawan Kalyan’s visit to Chennai today

ఈ తరుణంలో పవన్ కళ్యాణ్ కు తెలంగాణ మాజీ గవర్నర్, బీజేపీ నాయకురాలు తమిళిసై సౌందరాజన్ స్వాగతం పలికారు.

 

  • నేడు చెన్నైలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పర్యటన..
  • ఉ 10 గంటలకు తిరువాన్మియూరు రామచంద్ర కన్వెన్షన్ హాల్‌లో ‘వన్ నేషన్-వన్ ఎలక్షన్’పై సదస్సు
  • సదస్సుకు ముఖ్య అతిథిగా హాజరుకానున్న పవన్ కళ్యాణ్
  • పవన్ కళ్యాణ్ కు స్వాగతం పలికిన తెలంగాణ మాజీ గవర్నర్, బీజేపీ నాయకురాలు తమిళిసై సౌందరాజన్

Read more RELATED
Recommended to you

Latest news