BREAKING: అఘోరీకి బెయిల్ మంజూరు..!

-

Aghori granted bail:  అఘోరీకి బిగ్ రిలీఫ్. అఘోరీకి బెయిల్ మంజూరు అయింది. మహిళ ప్రొడ్యూసర్‌ను బెదిరించిన కేసులో అఘోరీకి బెయిల్ మంజూరు చేసింది చేవెళ్ల కోర్టు. రూ. 5 వేల చొప్పున రెండు పూచీకత్తులు సమర్పించాలని కోర్టు ఆదేశాలు ఇచ్చింది.

aghori
aghori

అఘోరీపై మరో రెండు పెండింగ్ కేసులు నమోదు అయ్యాయి. ఈ రెండు కేసుల్లో అఘోరీ మళ్లీ జైలుకు వెళ్లనున్నట్లు సమాచారం అందుతోంది.

Read more RELATED
Recommended to you

Latest news