గద్దర్ అవార్డులు ప్రకటించిన తెలంగాణ ప్రభుత్వం.. లిస్ట్ ఇదే

-

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సంచలన నిర్ణయాన్ని తీసుకుంది. తాజాగా గద్దర్ అవార్డులు ప్రకటిస్తూ కీలక ప్రకటన చేసింది. ఈ నేపథ్యంలోనే ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ కు అరుదైన గౌరవం దక్కింది. పుష్ప 2 సినిమాలో అల్లు అర్జున్ అద్భుతమైన నటనకు ఉత్తమ నటుడి అవార్డు వచ్చింది.

gaddar-awards
gaddar-awards

 

  • గద్దర్ అవార్డులు ప్రకటించిన తెలంగాణ ప్రభుత్వం
  • ఉత్తమ నటుడిగా అల్లు అర్జున్‌ (పుష్ప -2)
  • మొదటి ఉత్తమ చిత్రంగా – కల్కి
  • రెండవ ఉత్తమ చిత్రంగా – పొట్టేల్

    మూడవ ఉత్తమ చిత్రంగా – లక్కీ భాస్కర్ చిత్రాలను ప్రకటించిన తెలంగాణ ప్రభుత్వం

  • బెస్ట్ సపోర్టింగ్ యాక్టర్ ఎస్.జె.సూర్య (సరిపోదా శనివారం)
  • బెస్ట్ మేల్ సింగర్ – సిద్ శ్రీరామ్ (ఊరి పేరు భైరవకోన)
  • బెస్ట్ ఫీమేల్ సింగర్ – శ్రేయా ఘోషల్(పుష్ప-2)
  • బెస్ట్ సపోర్టింగ్ యాక్టర్ – ఎస్ జే సూర్య (సరిపోదా శనివారం)
  • బెస్ట్ సపోర్టింగ్ యాక్ట్రెస్ – శరణ్యా ప్రదీప్(అంబాజీపేట మ్యారేజ్ బ్యాండ్)
  • బెస్ట్ డెబ్యూ ఫిల్మ్ డైరెక్టర్- యధువంశీ(కమిటీ కుర్రాళ్లు)
  • బెస్ట్ ఫీచర్ హెరిటేజ్ ఫిల్మ్ – రజాకార్
  • ఉత్తమ ప్రజాదరణ చిత్రం- ఆయ్ మేం ఫ్రెండ్స్ అండి
  • స్పెషల్ జ్యూరీ అవార్డ్ – దుల్కర్ సల్మాన్(లక్కీభాస్కర్)
  • స్పెషల్ జ్యూరీ అవార్డ్- అనన్య నాగళ్ల(పొట్టేల్)
  • బెస్ట్ లిరిసిస్ట్- చంద్రబోస్ (రాజు యాదవ్)
  • బెస్ట్ సినిమాటోగ్రఫీ – విశ్వనాథ్ రెడ్డి(గామి)
  • బెస్ట్ ఎడిటర్ – నవీన్ నూలి(లక్కీభాస్కర్)
  • బెస్ట్ కొరియోగ్రాఫర్ – గణేశ్ ఆచార్య (దేవర)

Read more RELATED
Recommended to you

Latest news