ఏపీ ఇంటర్ సప్లిమెంటరీ రిజల్ట్ విడుదల.. ఇలా చెక్ చేసుకోండి

-

AP Inter Supplementary Result Released:  ఏపీ రాష్ట్రంలో సప్లిమెంటరీ పరీక్ష ఫలితాలు విడుదలయ్యాయి. ఇంటర్ అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్ష ఫలితాలు వెలువడ్డాయి. మొదటి సంవత్సరంలో 1,35,826 మంది, సెకండ్ ఇయర్ లో 97,963 మంది సప్లమెంటరీ పరీక్షలు రాశారు. ఆంధ్రప్రదేశ్ ఇంటర్ అధికారిక వెబ్సైట్ https://bieap-gov.org/ ద్వారా పరీక్ష ఫలితాలను తెలుసుకోవచ్చు.

AP Inter Supplementary Result Released
AP Inter Supplementary Result Released

ఆంధ్రప్రదేశ్ ఇంటర్ అధికారిక వెబ్సైట్ https://bieap-gov.org/ ఓపెన్ చేసిన వెంటనే కనిపించే స్క్రీన్ లో హాల్ టికెట్ నెంబర్ ఎంటర్ చేస్తే రిజల్ట్ ఫలితాలు వెలవడుతాయి. దీంతో సప్లిమెంటరీ పరీక్షలు రాసిన విద్యార్థులు రిజల్ట్ తెలుసుకోవడానికి ఆసక్తిని చూపిస్తున్నారు. ఇప్పటికే చాలామంది ఫలితాలను వెబ్సైట్లలో చూసుకుంటున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news