ఏపీ లిక్కర్ కేసు విచారణలో సిట్ ఆఫీసర్ల టార్చర్.. డీజీపీకి లేఖ ?

-

ఏపీ లిక్కర్ కేసు విచారణలో సిట్ ఆఫీసర్ల టార్చర్ చేసినట్లు వార్తలు అయింది. తప్పుడు వాగ్మూలం ఇవ్వమని తనను సిట్ అధికారులు చిత్రహింసలు పెట్టారంటూ డీజీపీకి లేఖ రాసాడు కానిస్టేబుల్ మదన్. సిట్ అధికారుల టార్చర్ ను వివరిస్తూ డీజీపీకి లెటర్ రాశారు. 10 ఏళ్లుగా చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి దగ్గర గన్ మెన్ గా పనిచేశారు మదన్.

Torture by SIT officers in AP liquor case investigationQ
Torture by SIT officers in AP liquor case investigation

సిట్ అధికారుల దెబ్బలతో ఆసుపత్రిలో చేరారు కానిస్టేబుల్ మదన్. ఈ తరుణంలో తప్పుడు వాగ్మూలం ఇవ్వమని తనను సిట్ అధికారులు చిత్రహింసలు పెట్టారంటూ డీజీపీకి లేఖ రాసాడు కానిస్టేబుల్ మదన్.

Read more RELATED
Recommended to you

Latest news