జమ్మూ కశ్మీర్‌లో యోగా చేసిన కుక్క… వీడియో వైరల్

-

జమ్మూ కశ్మీర్‌లో యోగా చేసింది కుక్క. ఇవాళ అంతర్జాతీయ యోగ డే ఉన్న తరుణంలో జమ్మూ కశ్మీర్‌లో యోగా చేసింది కుక్క. ఈ వీడియో వైరల్ గా మారింది. ఇక అటు 73 ఏళ్ల వయసులో 51 పుష్ అప్స్ కొట్టాడు.

A Dog's Day In Yoga NDRF-Trained Pup Steals Spotlight At A Special Session In Jammu
A Dog’s Day In Yoga NDRF-Trained Pup Steals Spotlight At A Special Session In Jammu

ప్రపంచ యోగా దినోత్సవం సందర్భంగా మధురైలో నిర్వహించిన కార్యక్రమంలో పాల్గొన్న తమిళనాడు గవర్నర్ ఆర్.ఎన్. రవి… ఆపకుండా 51 పుష్ అప్స్ తీసి ఔరా అనిపించాడు.

ఇక అటు యోగాసనాలతో చిన్నారి వరల్డ్ రికార్డు సృష్టించింది. అంతర్జాతీయ యోగా డే వేళ కర్ణాటకకు చెందిన ఓ చిన్నారి బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ స్థానం సంపాదించింది. హసన్కు చెందిన 12 ఏళ్ల చిన్నారి రుత్వీ చిన్న వయసులోనే యోగా ప్రాక్టీస్ మొదలుపెట్టింది.

Read more RELATED
Recommended to you

Latest news