jammu kashmir

Breaking : అదుపుతప్పి 700 అడుగుల లోయలోపడ్డ కారు..

జమ్ము కాశ్మీర్‌లో విషాద ఘటన చోటు చేసుకుంది. కారు లోయలోపడి ఒకే కుంటుంబానికి చెందిన నలుగురు మృతి చెందారు. జమ్ము-శ్రీనగర్ జాతీయ రహదారిపై ఈ ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. కారు లోయలోపడి అందులో ప్రయాణిస్తున్న ఒక ఇమామ్, ఆయన కుటుంబానికి చెందిన మరో ముగ్గురు మృతిచెందారు. ఉదంపూర్ జిల్లా చెనాని ప్రాంతంలోని ప్రేమ్ మందిర్ సమీపంలో...

నదిలోకి దూసుకెళ్లిన కారు.. నలుగురు అనంతలోకాలకు

జమ్మూ కాశ్మీర్‌లోని మరోసారి విషాదం చోటు చేసింది. జమ్మూ కాశ్మీర్‌లోని దోడాలోని ప్రేమ్‌నగర్ ప్రాంతంలో మంగళవారం రాత్రి వేగంగా వస్తున్న ఓ కారు చీనాబ్ నదిలో పడిపోవడంతో నలుగురు వ్యక్తులు అక్కడికక్కడే మృతి చెందారు. కారు చీనాబ్ నదిలో పడిపోవడంతో మృతుల జాడ కోసం గాలిస్తున్నామని కేంద్రమంత్రి జితేంద్ర సింగ్ వెల్లడించారు. చీనాబ్ నదిలో...

ఉగ్రవాదులతో పోరాడిన “జూమ్” వీరమరణం

జమ్మూ కాశ్మీర్ అనంతనాగ్ జిల్లా తంగ్ పావ ప్రాంతంలో ఈనెల 10వ తేదీన భారత ఆర్మీ బలగాలకు, ఉగ్రవాదులకు మధ్య ఎదురు కాల్పులు జరిగాయి. ఆ సమయంలో ఉగ్రవాదులు తలదాచుకున్న ఓ ఇంట్లోకి భారత బలగాలు "జూమ్" అనే ఈ జాగిలాన్ని పంపారు. ఉగ్రవాదులపై ఈ జాగిలం దాడి చేసి, చేజ్ చేసే సమయంలో...

BREAKING: కొత్త పార్టీని ప్రకటించిన గులాం నబీ ఆజాద్

జమ్మూ కాశ్మీర్ లో మరో రాజకీయ పార్టీ పురుడు పోసుకుంది. కాంగ్రెస్ పార్టీతో ఐదు దశాబ్దాలు అనుబంధాన్ని తెంచుకున్న గులాబ్ నబీ ఆజాద్ నేతృత్వంలో పార్టీ ప్రారంభం అయింది. సోమవారం మధ్యాహ్నం మీడియా వేదికగా పార్టీ పేరును వెల్లడించారు గులాం నబి ఆజాద్. " డెమోక్రటిక్ ఆజాద్ పార్టీ" గా నామకరణం చేశారు. ఈ సందర్భంగా...

నదిలో దూసుకెళ్లిన బస్సు.. ఆర్మీ జవాన్లకు?

భారత భద్రతా సిబ్బంది ప్రయాణిస్తున్న ఓ బస్సు నదిలోకి దూసుకెళ్లింది. ఆ బస్సులో దాదాపు 39 మంది ప్రయాణిస్తున్నారు. బస్సు బ్రేకులు ఫెయిల్ అవ్వడంతో ఒక్కసారిగా అందరూ భయాందోళకకు గురయ్యారు. ఈ సమాచారం అందుకున్న రెస్క్యూ టీమ్ ఘటనా స్థలానికి చేరుకున్నారు. క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించింది. కశ్మీర్‌లోని పహల్గామ్‌లో బస్సు అదుపు తప్పి నదిలో పడింది....

Jammu Kashmir: బ్యాంక్ మేనేజర్ ను చంపిన ఉగ్రవాదిని లేపేసిన భద్రతా బలగాలు

జమ్మూ కాశ్మీర్ లో మరో ఎన్ కౌంటర్ జరిగింది. బ్యాంక్ మేనేజర్ ను చంపిన ఉగ్రవాదులను లేపేశాయి భద్రతా బలగాలు. షోపియాన్ ప్రాంతంలో ఈ ఎన్ కౌంటర్ జరిగింది. షోపియాన్ లోని కంజియులర్ ప్రాంతంలో ఉగ్రవాదులు ఉన్నారనే పక్కా సమాచారంలో పోలీసులు, భద్రతాబలగాాలు గాలింపు చర్యలు చేపట్టగా.. ఇరు వర్గాల మధ్య ఎన్ కౌంటర్...

ఈ ఏడాదిలో 100 మంది ఉగ్రవాదులను లేపేసిన ఆర్మీ

జమ్మూ కాశ్మీర్లో ఉగ్రవాదుల వేట కొనసాగుతూనే ఉంది. వరస ఎన్ కౌంటర్లలో ఆర్మీ, పోలీసులు ఉగ్రవాదులను పైకి పార్సల్ చేస్తున్నారు. దాదాపుగా రోజు కాశ్మీర్ లో ఎక్కడో ఓ చోట ఎన్ కౌంటర్ జరుగుతోంది. ఆర్మీ పక్కా సమాచారంతో ఎన్ కౌంటర్లను చేపడుతోంది. దీంతో ముష్కరులు ఆటలు సాగడం లేదు. దీంతో అసహనంతో అయాయకులైన...

జమ్మూ కాశ్మీర్ లో ఎన్ కౌంటర్.. ముగ్గురు లష్కర్ ఉగ్రవాదుల హతం

జమ్మూ కాశ్మీర్ లో ఉగ్రవాదుల ఏరివేత కొనసాగుతోంది. ఇటీవల కాలంలో వరసగా ఉగ్రవాదులను మట్టుపెడుతున్నాయి భద్రతా బలగాలు. ఉగ్రవాదులు ఏదైనా ఘటనలకు పాల్పడిన కొన్ని రోజుల్లోనే వారిని అంతమొందిస్తున్నాయి. తాజాగా మరోసారి జమ్మూ కాశ్మీర్ లో ఎన్ కౌంటర్ జరిగింది. పుల్వామాలోని ద్రాబ్ గామ్ ప్రాంతంలో ఎన్ కౌంటర్ చోటు చేసుకుంది. ఉగ్రవాదులు ఉన్నారనే...

Jammu Kashmir: కాశ్మీర్ లో ఎన్ కౌంటర్ హిజ్బుల్ ముజాహిద్దిన్ ఉగ్రవాది హతం

జమ్మూ  కాశ్మీర్ లో మరోసారి ఎన్ కౌంటర్ జరిగింది. ఉగ్రవాదులను భద్రతా బలగాలు ఏరిపారేస్తున్నాయి. ఇటీవల జరిగిన పరిణామాల తరువాత మరింతగా కూంబింగ్ చేపట్టాయి భద్రతా బలగాలు. తాజాగా శనివారం కుల్గామ్ లోని ఖండిపోరా ప్రాంతంలో ఎన్ కౌంటర్ చోటు చేసుకుంది. పోలీసులు, భద్రతా బలగాలు ఉగ్రవాదుల కోసం గాలింపు చేపడుతున్న సమయంలో ఎదురుకాల్పులు...

Jammu Kashmir: ఉగ్రవాదుల దురాగతం.. బ్యాంకు మేనేజర్ పై కాల్పులు

కాశ్మీర్ లో ఉగ్రవాదులు మరోసారి దురాగతానికి పాల్పడ్డారు. మరోసారి హైబ్రిడ్ టెర్రరిజానికి మరో పౌరుడు గాయపడ్డారు. తాజాగా కాశ్మీర్ లోని కుల్గామ్ లో బ్యాంక్ మేనేజర్ గా పని చేస్తున్న విజయ్ కుమార్ అనే వ్యక్తిపై కాల్పులు జరిపారు. ప్రస్తుతం ఆయన పరిస్థితి విషమంగా ఉంది. కుల్గాం జిల్లాలోని అరేహ్ మోహన్ పొరా వద్ద...
- Advertisement -

Latest News

నాగ కన్య లా మెరిసి పోతున్న జాన్వీ కపూర్.!

అతిలోక సుందరి శ్రీదేవి పెద్ద కూతురు జాన్వీ కపూర్ ప్రస్తుతం సినిమా ఇండస్ట్రీలో తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకుంది. ఇటీవలే గుడ్ లక్ జెర్రీ,...
- Advertisement -

బోయపాటి శ్రీను మూవీ కొత్త విలన్ గా ప్రిన్స్!

బోయ పాటి అంటే బాలయ్య బాబు కు గురి ఎక్కువ.అలాగే  బాలయ్య ఫ్యాన్స్ బోయపాటి శ్రీను దర్శకత్వంలో సినిమా అంటే చాలు కచ్ఛితంగా హిట్ అని లెక్క వేసుకుంటారు.బాలకృష్ణ మరియు బోయపాటి కాంబినేషన్...

వాలెంటైన్స్ డే రోజు ఆ రొమాంటిక్ టచ్ ఉంటేనే మజా వస్తుంది..!!

ప్రేమ అనేది రెండు మనసుల కలయిక.. ఒక తియ్యని అనుభూతి ప్రేమనుకు ఎంతగా ప్రేమిస్తామో అంతగా ఆ ప్రేమ మనల్ని ప్రేమిస్తుంది అని ప్రేమికుల నమ్మకం.ఒక మనిషిని ప్రేమించడం అంటే ప్రాణాలను అర్పించడం...

రొమాంటిక్ ఫిగర్ కొత్త దారి అయినా హిట్ తెస్తుందా.!

గతంలో రొమాంటిక్ యూత్ సినిమాగా ప్రేక్షకుల ముందుకు వచ్చిన  అల్లు శిరీష్ మరియు అను ఇమ్మాన్యూయేల్ సినిమా ఊర్వశివో రాక్షసివో బ్రేక్ ఈవెన్ అందుకోలేక బోల్తాపడింది.  ఈ సినిమా కోసం ప్రమోషన్స్ అన్నీ...

శృంగారం లో పాల్గొంటే ఆయుష్షు పెరుగుతుందా.. పరిశోధనలో షాకింగ్ విషయాలు..

మనం ఆరోగ్యంగా ఉండాలంటే కేవలం మంచి ఆహారం తీసుకుంటే సరిపోదు.. శృంగారం కూడా తప్పనిసరి అంటున్నారు నిపుణులు..అంటే ఎటువంటి చిరాకులు లేకుండా అది కాపడుతుంది.. అందుకే భార్య భర్తలు రోజు చేసిన తప్పులేదని...