MROకు లంచం ఇస్తూ వీడియో రికార్డ్ చేసిన రైతు

-

Farmer recorded video giving bribe to MRO: లంచం తీసుకుంటూ మరో ఎమ్మార్వో దొరికిపోయాడు. ఎమ్మార్వోకు లంచం ఇస్తూ వీడియో రికార్డ్ చేశారు రైతు. 7 వేలే ఇస్తావా ? ఇంకొక వెయ్యి రూపాయలు ఇవ్వు అంటూ రైతును లంచం అడిగాడు ఎమ్మార్వో రాజారావు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వాపురం మండలం నెల్లిపాక గ్రామానికి చెందిన రైతు తన పాస్ బుక్ లో భూ పట్టా పేరు మార్చడానికి తహసీల్దార్ కార్యాలయానికి వెళ్లగా, లంచం డిమాండ్ చేశారు ఎమ్మార్వో రాజారావు.

Farmer recorded video giving bribe to MRO
Farmer recorded video giving bribe to MRO

ఈ తరుణంలోనే రైతు వీడియో రికార్డ్ చేస్తున్నాడని తెలియక 7 వేలే ఇస్తారా, ఇంకో వెయ్యి రూపాయలు ఇవ్వండి అంటూ లంచం అడిగాడు ఎమ్మార్వో. ఇక ఈ తరుణంలోనే లంచం తీసుకుంటూ మరో ఎమ్మార్వో దొరికిపోయాడు. దీనిపై ఏసీబీ అధికారులు రంగంలోకి దిగనున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news