BREAKING NEWS: మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి అరెస్ట్ అయ్యారు. పెద్దారెడ్డి ని బలవంతంగా అరెస్ట్ చేసి తీసుకెళ్లారు పోలీసులు.. తాడిపత్రిలో ఉండరాదంటూ ఆంక్షలు ఉన్నాయి. ఈ తరుణంలోనే కేతిరెడ్డి పెద్దారెడ్డిని అరెస్ట్ చేసి, రహస్య ప్రాంతానికి తరలించారు పోలీసులు.

తాడిపత్రిలో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఎట్టకేలకు తాడిపత్రిలో కేతిరెడ్డి పెద్దారెడ్డి అడుగుపెట్టింది. ఏడాది కాలం తర్వాత సొంత ఇంటికి చేరుకున్నారు పెద్దారెడ్డి. హైకోర్టు ఆదేశాలు ఉన్నప్పటికీ శాంతి భద్రతల సమస్యలతో పెద్దారెడ్డిని తాడిపత్రికి వెళ్లనివ్వలేదు పోలీసులు. ఇక నిన్న కేతిరెడ్డి పెద్దారెడ్డి ఇంటికి కొలతలు వేసింది మున్సిపల్ సిబ్బంది. దింతో తాడిపత్రిలో కేతిరెడ్డి పెద్దారెడ్డి అడుగుపెట్టారు. ఈ తరుణంలోనే పెద్దారెడ్డి ని బలవంతంగా అరెస్ట్ చేసి తీసుకెళ్లారు పోలీసులు.
🚨 BREAKING NEWS🚨
మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి అరెస్ట్
పెద్దారెడ్డి ని బలవంతంగా అరెస్ట్ చేసి తీసుకెళ్లిన పోలీసులు.. తాడిపత్రిలో ఉండరాదంటూ ఆంక్షలు
కేతిరెడ్డి పెద్దారెడ్డి ని రహస్య ప్రాంతానికి తరలించిన పోలీసులు#AndhraPradesh #PeddaReddyArrest #Tadipatri pic.twitter.com/NWIgwonf8a
— Telugu Feed (@Telugufeedsite) June 29, 2025