కేంద్రం కీలక నిర్ణయం తీసుకుంది. పాక్ సెలబ్రెటీల అకౌంట్లు, మీడియా ఛానెళ్లపై నిషేధం ఎత్తివేసింది. పహల్గామ్ ఉగ్రదాడి అనంతరం పాకిస్థాన్ వార్తా, ఎంటర్‌టైన్‌మెంట్ చానళ్లు, సెలబ్రిటీల సోషల్ మీడియా ఖాతాలపై నిషేధం ఎత్తివేసింది.

తాజాగా ఆ నిషేధాన్ని కేంద్రం ఎత్తివేసినట్లు సమాచారం అందుతోంది. దీనిపై ప్రభుత్వం అధికారికంగా ప్రకటించక పోయినప్పటికీ.. బుధవారం నుంచి ప్రసారాలు యథావిధిగా కొనసాగుతుండడంతో ఆంక్షలు ఎత్తివేశారని ప్రచారం జరుగుతోంది.