అంగన్వాడీ హెల్పర్లకు తెలంగాణ గుడ్ న్యూస్..ఆ వయసు పెంపు

-

అంగన్వాడీ హెల్పర్లకు తెలంగాణ ప్రభుత్వం గుడ్ న్యూస్ అందింది. అంగన్వాడీ టీచర్లుగా ప్రమోషన్ పొందే హెల్పర్ల గరిష్ట వయసును 45 నుంచి 50 సంవత్సరాలకు పెంచాలని నిర్ణయం తీసుకున్నారు. తాజా నిర్ణయం వల్ల 45 ఏళ్లు దాటిన హెల్పర్లకు ప్రయోజనం చేకూరనుంది.

anganwadi
Telangana good news for Anganwadi helpers that age has been increased

45 నుంచి 50 ఏండ్ల మధ్యలో 4322 మంది అంగన్వాడీ హెల్పర్లు ఉన్నారు. వీరందరికీ అంగన్వాడీ టీచర్లుగా ప్రమోషన్ దక్కే అవకాశం ఉంది. ఈ మేరకు త్వరలో అధికారిక ఉత్తర్వులు జారీ కానున్నాయి.

Read more RELATED
Recommended to you

Latest news