pragya jaiswal: టాలీవుడ్ ఇండస్ట్రీలో ఎంతో మంది హీరోయిన్లు ఉన్న సంగతి తెలిసిందే. కానీ ఇందులో కొంతమంది హీరోయిన్లు మాత్రమే పాపులర్ అయ్యారు. అలాంటి వారిలో ప్రగ్యా జైశ్వాల్ ఒకరు. టాలీవుడ్ హీరోయిన్ ప్రగ్యా జైశ్వాల్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.

కంచె సినిమాతో తెలుగు చిత్రపరచడం లోకి వచ్చిన ఈ బ్యూటీ ప్రగ్యా జైశ్వాల్… ఆ తర్వాత నందమూరి బాలయ్య లాంటి ఎంతో మంది స్టార్ హీరోల సరసన నటించింది. దీంతో ఆమెకు ఇండస్ట్రీలో మంచి క్రేజ్ పెరిగింది. అయితే తాజాగా బికినీలో కనిపించిన ప్రగ్యా.. ఫోటోలు ఇప్పుడు సోషల్ మీడియాను షేక్ చేస్తున్నాయి. బికినీ ఫోటోలతో పాటు ప్రగ్యా జైశ్వాల్.. పాత వీడియో కూడా వైరల్ అవుతుంది. ప్రగ్యా జైశ్వాల్ ప్రైవేట్ పార్ట్స్ పైన.. ప్రగ్యా జైశ్వాల్ స్నేహితురాలు చెయ్యి వేసింది. దీనికి సంబంధించిన వీడియో కూడా ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది.
View this post on Instagram