విజయనగరం జిల్లాలోని కేజీబీవీ హాస్టల్‌లో అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. కొత్తవలస మండలం తుమ్మకాపల్లి గ్రామంలోని కేజీబీవీ హాస్టల్‌లో అగ్ని ప్రమాదం జరిగింది. షార్ట్ సర్క్యూట్ కారణంగా ఇంటర్ సెకండియర్ స్టోర్ రూంలో చెలరేగాయి మంటలు. విజయనగరం జిల్లాలోని కేజీబీవీ హాస్టల్‌లో అగ్ని ప్రమాదం జరుగడంతో భయంతో బయటకు పరుగులు తీసారు విద్యార్థినులు.

నెల రోజుల వ్యవధిలో రెండోసారి అగ్నిప్రమాదం చోటు చేసుకుంది. విద్యాశాఖ తీరుపై విద్యార్థినుల తల్లిదండ్రులు మండిపడుతున్నారు.
విజయనగరం జిల్లాలోని కేజీబీవీ హాస్టల్‌లో అగ్ని ప్రమాదం
కొత్తవలస మండలం తుమ్మకాపల్లి గ్రామంలోని కేజీబీవీ హాస్టల్‌లో అగ్ని ప్రమాదం
షార్ట్ సర్క్యూట్ కారణంగా ఇంటర్ సెకండియర్ స్టోర్ రూంలో చెలరేగిన మంటలు
భయంతో బయటకు పరుగులు తీసిన విద్యార్థినులు
నెల రోజుల వ్యవధిలో రెండోసారి… pic.twitter.com/XxsjwJPvnm
— Telugu Scribe (@TeluguScribe) July 9, 2025