fire

ఢిల్లీలో భారీ అగ్నిప్రమాదం.. మంటలార్పుతున్న 16 ఫైరింజన్లు

న్యూఢిల్లీ: లజ్‌పత్ నగర్‌లో భారీ అగ్నిప్రమాదం జరిగింది. సెంట్రల్ మార్కెట్‌‌లోని దుస్తుల షోరూమ్‌లో మంటలు ఎగిసిపడుతున్నాయి. ఈ మంటలు పక్కనున్న షాపులకు కూడా అంటుకున్నాయి. దీంతో ఆ ప్రాంతమంతా పొగలు అలుముకున్నాయి. విషయం తెలుసుకున్న అగ్నిమాపక సిబ్బంది 16 ఫైరింజన్లతో మంటలార్పుతున్నారు. మొత్తం 70 మందితో మంటలార్పేందుకు యత్నిస్తున్నారు. మార్కెట్‌లోని మిగిలిన షాపులను ఖాళీ చేయిస్తున్నారు. ...

పూణెలో భారీ పేలుడు : 15 మంది సజీవ దహనం

కరోనా కేసులతో సతమతమవుతున్న నేపథ్యం లో మహారాష్ట్ర లో ఘోర ప్రమాదం సంభవించింది. ఆ రాష్ట్రంలోని పూణెలో ఓ కెమికల్ ఫ్యాక్టరీలో భారీ పేలుడు సంభవించింది. ఈ ప్రమాదం లో దుర దృష్టవశాత్తు 15 మంది సజీవ దహనం అయ్యారు. ప్రమాద సమయం లో ఆ కెమికల్ ఫ్యాక్టరీ లో 37 మంది కార్మికులు...

బిగ్ బ్రేకింగ్: వైజాగ్ లో మరో కంపెనీలో భారీ అగ్ని ప్రమాదం…!

విశాఖలో గత రెండేళ్ళ నుంచి కాస్త ఆందోళన కలిగించే విధంగా పరిస్థితి ఉంది. ఎక్కడో ఒక చోట జరుగుతున్న ప్రమాదాలు రాష్ట్ర ప్రభుత్వాన్ని బాగా ఇబ్బంది పెడుతున్నాయి. ఏదోక ప్రమాదం జరుగుతూనే ఉంది. గత ఏడాది ఎల్జీ పాలీమర్స్ లో జరిగిన ప్రమాదం రాష్ట్ర ప్రభుత్వాన్ని ఇబ్బంది పెట్టింది. ఆ తర్వాత కొన్ని కొన్ని...

హాస్పిటల్ లో అగ్నిప్రమాదం..నలుగురి సజీవ దహనం !

మహారాష్ట్రలోని ఒక ఆస్పత్రిలో బుధవారం తెల్లవారుజామున మంటలు చెలరేగడంతో 4 మంది రోగులు సజీవ దహనం అయ్యారు. అందుతున్న వివరాల ప్రకారం థానే ముంబ్రాలోని ప్రైమ్ క్రిటికేర్ ఆసుపత్రిలో మంటలు చెలరేగాయి. ఈ మంటల్లో నలుగురు సజీవ దహనం అయ్యారు. మంటలను అరికట్టే ప్రయత్నాలు కొనసాగుతున్నట్టు తెలుస్తోంది. ఈ పనిలో రెండు ఫైర్ ఇంజన్లు...

ఘోర ప్రమాదం : కారులో కూర్చున్న ఇద్దరు సజీవ దహనం

ఆంధ్రప్రదేశ్ లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. తూర్పుగోదావరి జిల్లా జగ్గంపేట మండలం మల్లిసాలలో కారు బీభత్సం సృష్టించింది. తూర్పుగోదావరి జిల్లాగోకవరం నుంచి వైజాగ్ వెళుతున్న కారు మల్లిసాల వద్ద విద్యుత్ స్తంభాన్ని ఢీకొట్టింది. ఈ ఘటనలో ఇద్దరు అక్కడికక్కడే మృతి చెందగా మరో ముగ్గురికి తీవ్ర గాయాలయ్యాయి. విద్యుత్ స్తంభాన్ని ఢీకొట్టడంతో విద్యుత్...

విషాదం : తండ్రి దాడిలో గాయపడ్డ బాలుడు మృతి

హైదరాబాద్ లోని కూకట్ పల్లి లో విషాదం చోటుచేసుకుంది. తండ్రి దాడిలో గాయపడ్డ బాలుడు చేతన్ మృతిచెందాడు. నాలుగు రోజుల క్రితం కొడుకు మీద టర్పెంటాయిల్ పోసి తండ్రి నిప్పంటించిన ఘటన వెలుగులోకి వచ్చిన సంగతి తెలిసిందే. గాంధీ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ఈ రోజు ఉదయం బాలుడు చేతన్ మృతి చెందాడు. చదవకుండా...

విశాఖలో భారీ అగ్ని ప్రమాదం

ఈ మధ్య కాలంలో విశాఖపట్నం లో వరుస ప్రమాదాలు కాస్త తగ్గాయి ఆమె చెప్పాలి. గతంలో తరచూ జరిగే ఈ ప్రమాదాలు ఈ మధ్య కాలంలో కాస్త గ్యాప్ ఇచ్చాయి. అయితే తాజాగా మరో అగ్ని ప్రమాదం విశాఖలో కలకలం రేపుతోంది. విశాఖ లోని పరవాడ ఫార్మా సిటీ లో అర్ధరాత్రి సమయంలో భారీ...

గుళ్ళో అమ్మాయికి ముస్లిం ముద్దులా.. ఇక బాయ్ కాటే !

ఇషాన్‌ ఖట్టర్‌ హీరోగా మీరా నాయర్ దర్శకత్వంలో నటించిన సిరీస్ ‘ఎ సూటబుల్‌ బాయ్‌’. ఇందులో బాలీవుడ్‌ నటి టబు సైదా బాయి అనే వేశ్య పాత్రలో నటిస్తుండడంతో ఈ సిరీస్ మీద భారీ అంచనాలు నెలకొన్నాయి. అయితే ఈ సిరీస్ ఇప్పుడు వ్వాడంలో చిక్కుకుంది. నెట్ ఫ్లిక్స్ లో చానాళ్ళ క్రితమే విడుదలైన...

బాణాసంచా కర్మాగారంలో అగ్నిప్రమాదం..ఐదుగురు మృతి

తమిళనాడులోని మధురై జిల్లాలో భారీ అగ్నిప్రమాదం జరిగింది..విరుదునగర్‌లో టపాసుల తయారీ కేంద్రంలోఒక్కసారిగా భారీ పేలుడు సంభవించింది..ప్రమాదంలో పెద్దఎత్తున మంటలు చెలరేగాయి..ఈ ప్రమాదంలో ముగ్గురు మహిళలు సహా ఐదుగురు సజీవదహనం అవగా, పలువురు తీవ్రంగా గాయపడ్డారు. సమాచారం అందిన వెంటనే అగ్నిమాపక సిబ్బంది అక్కడకు చేరుకుని మంటల అదుపునకు యత్నిస్తున్నారు.. క్షతగాత్రులను చికిత్స నిమిత్తం...

విజయవాడలో యువతిని తగలబెట్టిన వ్యక్తి కూడా మృతి

విజయవాడ హనుమాన్‌ పేటలో దారుణ ఘటన చోటు చేసుకుంది. ఓ ప్రైవేటు పార్శిల్‌ కార్యాలయంలో యువతిపై పెట్రోల్‌ పోసి నిప్పంటించాడు ఓ యువకుడు. ఘటనా స్థలంలోనే మంటల్లో యువతి సజీవ దహనమయ్యింది. ఆ మంటలు యువకుడికి అంటుకుని తీవ్రగాయాలయ్యాయి. అతను కూడా కొద్ది సేపటి క్రితం ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందాడు. గత...
- Advertisement -

Latest News

శృంగారం: ముద్దు పెట్టేటపుడు చేసే కొన్ని తప్పులు.. తెలుసుకోవాల్సిన పరిష్కారాలు.

ముద్దు ప్రేమకి చిహ్నం. ఆత్మీయమైన పెదవుల తాకిడి అవతలి వారికి అందమైన అనుభూతిని అందిస్తుంది. ముద్దుల్లో చాలా రకాలున్నాయి. ముఖ్యంగా పెదాలపై ఇచ్చే ముద్దుకి చాలా...
- Advertisement -

షర్మిలకు అసలు సెట్ కావట్లేదుగా….!

తెలంగాణ రాజకీయాల్లో ఊహించని విధంగా దివంగత వైఎస్సార్ కుమార్తె షర్మిల ఎంట్రీ ఇచ్చిన విషయం తెలిసిందే. ఆంధ్రాలో తన అన్న జగన్ సీఎంగా ఉన్నా సరే అక్కడ రాజకీయాలు చేయకుండా షర్మిల తెలంగాణలో...

మంత్రి ప్ర‌శాంత్‌రెడ్డి ఘాటు వ్యాఖ్య‌లు.. సీరియ‌స్ అవుతున్న ఏపీ నేత‌లు!

ప్ర‌స్తుతం రెండు తెలుగు రాష్ట్రాల్లో నీళ్ల జ‌గ‌డం న‌డుస్తోంది. కృష్ణా న‌ది నీళ్ల‌పై తెలంగాణ ప్ర‌భుత్వం యుద్ధానికి సంకేతాలు ఇచ్చింది. మొన్న జ‌రిగిన కేబినెట్‌లో ఏపీ క‌డుతున్న అక్ర‌మ ప్రాజెక్టుల‌పై కోర్టులో పోరాడాల‌ని...

SONU-SOOD : సైకిల్ పై గుడ్లు అమ్మిన సోనూసూద్..వీడియో వైరల్

రీల్ లైఫ్ విలన్ అయిన సోనూ సూద్ ఇప్పుడు రియల్ హీరోగా మారిన సంగతి తెలిసిందే. వేలాది మంది వలస కార్మికులను బస్సులు, రైళ్ల ద్వారా తమ సొంత ప్రాంతాలకు సోనూసూద్ తన...

సింగ‌ర్ సునీత కెరీర్‌ను మలుపు తిప్పిన షో.. ఏదంటే?

సింగ‌ర్ సునీత అంటే ప‌రిచ‌యం అక్క‌ర్లేని పేరు. ఆమె గొంతుకు కోట్లాదిమంది అభిమానులు ఉన్నారు. ఆమె పాట పాడితే వేల గొంతులు క‌ల‌వాల్సిందే. అంత‌టి ప్రాముఖ్య‌త సొంతం చేసుకున్న ఆమె.. ఇప్పుడు మంచి...