England vs India, 3rd Test: టీమిండియా వర్సెస్ ఇంగ్లాండ్ మధ్య ఇవాళ మూడవ టెస్ట్ ప్రారంభం కానున్న సంగతి తెలిసిందే. టీమిండియా వర్సెస్ ఇంగ్లాండ్ మధ్య మూడో టెస్ట్… లండన్ లోని లార్డ్స్ వేదికగా జరుగుతుంది. అయితే, ఈ మూడో టెస్ట్ నేపథ్యంలో కాసేపటి క్రితమే టాస్ ప్రక్రియ ముగిసింది. ఇందులో టాస్ నెగ్గిన ఇంగ్లాండ్ టీం మొదట బ్యాటింగ్ చేయాలని నిర్ణయం తీసుకుంది. దీంతో టీమిండియా మొదట బౌలింగ్ చేయనుంది.

జట్ల వివరాలు
ఇంగ్లాండ్ (ప్లేయింగ్ XI): జాక్ క్రాలే, బెన్ డకెట్, ఓలీ పోప్, జో రూట్, హ్యారీ బ్రూక్, బెన్ స్టోక్స్ (కెప్టెన్), జేమీ స్మిత్ (కెప్టెన్), క్రిస్ వోక్స్, బ్రైడాన్ కార్స్, జోఫ్రా ఆర్చర్, షోయబ్ బషీర్
భారతదేశం (క్వీన్స్ ప్లేయింగ్ XI): యశస్వి జైస్వాల్, కెఎల్ రాహుల్, కరుణ్ నాయర్, శుభ్మాన్ గిల్ (కెప్టెన్), రిషబ్ పంత్ (కెప్టెన్), నితీష్ కుమార్ రెడ్డి, రవీంద్ర జడేజా, వాషింగ్టన్ సుందర్, ఆకాష్ దీప్, జస్ప్రీత్ బుమ్రా, మహ్మద్ సిరాజ్