కాకినాడ జిజిహెచ్ లో లైగింక వేధింపులు.. ఏకంగా 50 మంది అమ్మాయిలపై !

-

కాకినాడ జిజిహెచ్ లో దారుణం జరిగింది. కాకినాడ జిజిహెచ్ లో లైగింక వేధింపులకు తెరలేపారు. ఏకంగా 50 మంది పారా మెడికల్ విద్యార్ధినీలపై ల్యాబ్ అటెండెంట్ అరాచకాలకు పాల్పడ్డాడు. సెల్ ఫోన్ లో విద్యార్ధుల శరీర భాగాలు ఫోటోలు తీసి వారికే పంపి బ్లాక్ మెయిలింగ్ కు పాల్పడుతున్నాడు బయోకెమిస్ట్రీ ల్యాబ్ అటెండెంట్ కళ్యాణ్ చక్రవర్తి.

Delivery boy rapes young woman while delivering parcel
Sexual harassment exposed at Kakinada GGH Lab attendant tests 50 female paramedical students for sexual misconduct

కళ్యాణ్ చక్రవర్తి కి మరో ముగ్గురు ల్యాబ్ టెక్నిషియన్ల సహకారం చేసారు. కోరికలు తీర్చకపోతే పరీక్షల్లో ఫెయిల్ చేస్తామని బెదిరింపులకు పాల్పడుతున్నారు. లైగింక వేధింపులపై ఆర్ఎంసి ప్రిన్సిపల్ కు విద్యార్ధినీలు ఫిర్యాదు చేశారు. దింతో విద్యార్ధినీలను విచారించిన ప్రత్యేక కమిటీ.. చర్యలు తీసుకోనుంది.

Read more RELATED
Recommended to you

Latest news