గూడ్స్ రైలులో భారీ అగ్నిప్రమాదం… 8 బోగీలకు వ్యాపించిన మంటలు

-

Tamil Nadu Train Massive Fire  : తమిళనాడు రాష్ట్రంలో ఘోర ప్రమాదం జరిగింది. గూడ్స్ రైలులో భారీ అగ్ని ప్రమాదం జరగగా.. మంటలు ఎగిసిపడుతున్నాయి. తమిళనాడు రాష్ట్రం తిరువల్లూరు సమీపంలో గూడ్స్ రైలులో భారీ అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. ఆయిల్ తరలిస్తున్న ట్యాంకర్ రైలులో ఈ ప్రమాదం చోటుచేసుకుంది.

Tamil Nadu Train Massive Fire on Diesel-Laden Goods Train Near Tiruvallur
Tamil Nadu Train Massive Fire on Diesel-Laden Goods Train Near Tiruvallur

ఫైర్ యాక్సిడెంట్ జరగగానే 8 భోగి లకు మంటలు వ్యాపించాయి. మొత్తం 52 భోగిల ఆయిల్ టాంకర్లు కలిగి ఉన్న రైలుకు ఈ ప్రమాదం జరిగింది. ఇప్పటికే ఎనిమిది బోగీలు బుగ్గి పాలయ్యాయి. మిగతా భోగిలలో కూడా ఆయిల్ ఉండటంతో మండల ఆర్పేందుకు పది ఫైర్ ఇంజన్లు రంగంలోకి దిగాయి. ఈ ప్రమాదంలో కోట్లల్లో ఆస్తి నష్టం జరిగినట్లు తెలుస్తోంది.

Read more RELATED
Recommended to you

Latest news