బాలీవుడ్ నటుడు అక్షయ్ కుమార్.. గొప్ప మనసు చాటుకున్నాడు. 650 మంది స్టంట్ మ్యాన్‌లకు ఇన్సూరెన్స్ చేయించాడు నటుడు అక్షయ్ కుమార్. పా. రంజిత్ దర్శకతంలో ఆర్య హీరోగా తెరకెకిస్తున్న సినిమా షూటింగ్‌లో ప్రమాదవశాత్తు స్టంట్ మాస్టర్ రాజు మృతి చెందిన వార్త విని చలించిపోయాడు నటుడు అక్షయ్ కుమార్.

దీంతో 650 మంది స్టంట్ మ్యాన్‌లకు ఇన్సూరెన్స్ పాలసీ చేయించాడు బాలీవుడ్ నటుడు అక్షయ్ కుమార్..