Akshay Kumar

అక్ష‌య్ వ‌ర్సెస్ ప్ర‌భాస్‌.. ధూమ్‌-4కోసం ఇద్ద‌రి పోటీ!

సినీ ఇండ‌స్ట్రీలో ధూమ్ సిరీస్‌కు ఉన్న క్రేజ్ గురించి ప్ర‌త్యేకంగా చెప్ప‌క్క‌ర్లేదు. ఇప్ట‌పి వ‌ర‌కు వ‌చ్చిన ధూమ్-1 నుంచి మొద‌లుకుని ధూమ్ -3 సినిమా దాకా అన్నీ సంచ‌ల‌న విజ‌యాలు సాధించాయి. ఈ సిరీస్‌పై వ‌చ్చిన సినిమాల‌న్నీ మేకింగ్ పరంగా అద్భుతాల్ని సృష్టించాయ‌నే చెప్పాలి. ధూమ్ సినిమా ఇప్ప‌టికీ ప్రేక్ష‌కుల్లో చెర‌గ‌ని ముద్రేనే వేసుకుంద‌ని...

న‌టుడు అక్ష‌య్ కుమార్‌ను ట్రోల్ చేస్తున్న నెటిజ‌న్లు.. చ్య‌వ‌న్‌ప్రాశ్ ప్ర‌క‌ట‌న‌ను తొల‌గించిన డాబ‌ర్‌..

బాలీవుడ్ న‌టుడు అక్ష‌య్ కుమార్ ఇటీవ‌లే కోవిడ్ బారిన ప‌డిన సంగ‌తి తెలిసిందే. అక్ష‌య్‌తోపాటు మ‌రికొంద‌రు న‌టులకు కోవిడ్ సోకింది. అయితే డాబర్ కంపెనీకి చెందిన చ్య‌వ‌న్‌ప్రాశ్‌కు అక్ష‌య్ కుమార్ గ‌తంలో ప్ర‌చారం నిర్వ‌హించాడు. ఈ క్రమంలో తాజాగా అత‌నికి కోవిడ్ సోక‌డంతో డాబ‌ర్ కంపెనీని, అక్ష‌య్‌ని నెటిజ‌న్లు ఆడుకుంటున్నారు. అక్ష‌య్ కుమార్ కోవిడ్ బారిన...

అక్షయ్ కుమార్ కు అస్వస్థత ? హాస్పిటల్ లో చేరిక !

దేశంలో  క‌రోనా  సెకండ్ వేవ్ దృష్ట్యా కేసులు క్రమక్రంగా పెరుగుతున్నాయి. ఇప్పటికే సినీ ప్ర‌ముఖులు చాలా మంది ఈ వైర‌స్ బారిన ప‌డిన సంగతి తెలిసిందే. నిన్న బాలీవుడ్ హీరో అక్షయ్ కుమార్ కరోనా బారిన పడ్డారు. ఈ విషయాన్ని ఆయన తన సోషల్ మీడియా ద్వారా ప్రకటించారు. ప్రస్తుతం డాక్టర్ల  సలహా మేరకు...

నిర్మాణ రంగంలోకి అమెజాన్ ప్రైమ్.. అక్షయ్ కుమార్ హీరోగా సినిమా..

ఇండియలో ఓటీటీలో మేజర్ ఫీల్డ్ ఆక్రమించుకున్న ఫ్లాట్ ఫామ్ ఏదైనా ఉందంటే టక్కున గుర్తొచ్చే పేరు అమెజాన్ ప్రైమ్ వీడియో. ఇందులో ఉన్న కంటెంటే అమెజన్ ప్రైమ్ కి సబ్ స్క్రయిబర్స్ పెరగడానికి కారణమైంది. ప్రాంతీయ భాషల్లో ఎక్కువ కంటెంట్ ఉండడం వల్ల అందరికీ చేరుకోగలిగింది. లాక్డౌన్ టైమ్ లో థియేటర్లు మూతపడి ఉన్న...

పబ్‌జి లవర్స్‌కు గుడ్‌ న్యూస్‌.. ఫౌ-జి గేమ్‌ లాంచ్‌ అయింది..!

చైనాతో నెలకొన్న సరిహద్దు వివాదం నేపథ్యంలో భారత ప్రభుత్వం పబ్‌జి సహా అనేక యాప్‌లను నిషేధించిన విషయం విదితమే. అయితే పబ్‌జి గేమ్‌ను ఇండియన్‌ వెర్షన్‌లోకి మార్చి మళ్లీ పబ్‌జి కార్ప్‌ ఇండియాలోకి ప్రవేశించేందుకు యత్నించింది. కానీ పబ్‌జి మొబైల్‌ ఇండియన్‌ వెర్షన్‌కు ఇంకా అనుమతి లభించలేదు. ఇక పబ్‌జి బ్యాన్‌ అయిన అనంతరం...

బాలీవుడ్‌ను ఏలుతున్నా ఆ ముద్దుగుమ్మకి కాలం కలిసి రావడం లేదా

నిన్నటివరకు ఆమె క్రేజీ హీరోయిన్‌. బంపర్‌ ఆపర్స్‌ వస్తే.. డేట్స్‌ లేక ఒదులుకుంది. కానీ ఇప్పుడు ఆమె నటించిన ప్రతి సినిమా ఫ్లాపే అవుతోంది. తెలుగులో చేసింది రెండే సినిమాలైనా.. స్టార్స్‌తో జత కట్టి ప్రస్తుతం బాలీవుడ్‌ను ఏలుతున్న ఆ ముద్దుగుమ్మ పై బాలీవుడ్ లో హాట్ హాట్ డిస్కషన్ నడుస్తుంది. తక్కువ టైంలో స్టార్‌...

పారితోషికం తగ్గించుకున్న అక్షయ్.. కారణం అదే..!?

బాలీవుడ్ హీరో అక్షయ్ కుమార్ కి ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ప్రస్తుతం బాలీవుడ్ లో అత్యధిక పారితోషికం తీసుకుంటున్న హీరోలలో అక్షయ్ కుమార్ కూడా ఒకరు అనే చెప్పాలి. అయితే ప్రతి సినిమాకు అక్షయ్ కుమార్ ఏకంగా 120 కోట్ల వరకు పారితోషికం తీసుకుంటారట. ఇక అక్షయ్ కుమార్ సినిమాలకి...

దక్షిణాది దెయ్యం కథలపై అక్షయ్‌ కుమార్ ఆసక్తి అందుకేనా

ఎప్పుడూ కలెక్షన్లు, రికార్డుల లెక్కల్లో ఉండే అక్షయ్‌ కుమార్‌, ఈ మధ్య దెయ్యాల వెంట పడుతున్నాడు. ముఖ్యంగా దక్షిణాది భూతాల గురించి ఎక్కువ స్టడీ చేస్తున్నాడు అక్షయ్. వీటిల్లో ఏదైనా దెయ్యం ఇంట్రెస్టింగ్‌గా అనిపిస్తే వెంటనే ముంబై పట్టుకెళ్తున్నాడు. మరి అక్కీకి దెయ్యాలు ఇంట్రెస్టింగ్‌గా అనిపించడమేంటి అంటారా..ఇప్పుడీ ఆంశం పై బాలీవుడ్ లోనూ ఆసక్తికర...

యూట్యూబ‌ర్‌పై అక్ష‌య్ 500 కోట్ల దావా!

బాలీవుడ్‌లో అత్యంత బిజీ స్టార్ అక్ష‌య్‌కుమార్‌. అత్య‌ధిక పారితోషికం అందుకుంటున్న స్టార్‌గా కూడా రికార్డు సాధించిన అక్ష‌య్‌కుమార్ తాజాగా యూట్యూబర్ రషీద్ సిద్దిఖీపై 500 కోట్ల పరువు నష్టం దావా వేశారు. అనుమానాస్పంగా మృతి చెందిన సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ `ఎంఎస్ ధోని` వంటి భారీ బ‌డ్జెట్ బ‌యోపిక్ లో న‌టించే ఛాన్స్‌ని పొంద‌డం...

బాలీవుడ్ పార్టీలకి అందుకే అటెండ్ కాను..అక్షయ్ కుమార్

బాలీవుడ్ హీరో అక్షయ్ కుమార్ ఆసక్తికర విషయాన్ని బయటపెట్టాడు. ఇటీవల లక్ష్మీ సినిమా విడుదలైన సందర్భంగా కపిల్ శర్మ షో కి అతిధిగా వచ్చిన అక్షయ్ కుమార్,, బాలీవుడ్ పార్టీలకి అటెండ్ కాకపోవడానికి కారణాలు చెప్పాడు. ముందుగా, కపిల్ శర్మ ప్రశ్న అడుగుతూ, మీరు బాలీవుడ్ పార్టీలకి అటెండ్ కాకపోవడానికి కారణం.. మీరు కూడా...
- Advertisement -

Latest News

రాత్రి ఫుల్ గా నిద్ర పోతే ఈ సమస్యలే ఉండవట..!

మనం ఆరోగ్యంగా ఉండడానికి ఆహారం, జీవన విధానం ఎలా ఉపయోగపడతాయో నిద్ర కూడా అలానే ఉపయోగపడుతుంది. ప్రతి రోజు తప్పకుండా కనీసం 7 నుండి 8...
- Advertisement -

టాయిలెట్ కి ఫోన్ తీసుకెళ్ళకూడదు.. ఎందుకో తెలుసుకోండి.

స్మార్ట్ ఫోన్ శరీరంలో భాగమైపోయాక ఎక్కడికి పడితే అక్కడికి ఫోన్ తీసుకెళ్తున్నారు. చివరికి టాయిలెట్ వెళ్లేటపుడు కూడా ఫోన్ చేతుల్లోనే ఉంటుంది. మీరు కూడా ఫోన్ ని టాయిలెట్ వెళ్లేటపుడు చేతుల్లోనే ఉంచుకుంటున్నారా?...

తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం…మద్యం దుకాణాల్లో గౌడ, ఎస్సీ, ఎస్టీలకు రిజర్వేషన్లు !

తెలంగాణ ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావు అధ్యక్షతన ఇవాళ ప్రగతి భవన్ లో ఇవాళ కేబినెట్ సమావేశం జరిగిన సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా తెలంగాణ మంత్రివర్గం పలు కీలక నిర్ణయాలు తీసుకుంది....

వారెవ్వా.. ఓలా ఎల‌క్ట్రిక్ స్కూట‌ర్ల‌కు భ‌లే డిమాండ్‌.. తొలి రోజే రూ.600 కోట్ల‌కు ఆర్డ‌ర్లు..

ప్ర‌ముఖ క్యాబ్ సంస్థ ఓలా ఇటీవ‌లే ఎల‌క్ట్రిక్ వాహ‌నాల త‌యారీ మార్కెట్‌లోకి ప్ర‌వేశించిన విష‌యం విదిత‌మే. అందులో భాగంగానే గ‌త నెల‌లో ఓలా ఎస్‌1, ఎస్‌1 ప్రొ పేరిట రెండు నూత‌న ఎల‌క్ట్రిక్...

వాస్తు: ఇలా చేస్తే కుబేరుడి అనుగ్రహం కలుగుతుంది..!

వాస్తు ప్రకారం కనుక ఫాలో అయ్యారు అంటే కచ్చితంగా ఆరోగ్యంగా, ఆనందంగా జీవించచ్చు. ఏ సమస్య కూడా ఉండదు. అయితే ఈ రోజు మన వాస్తు పండితులు కొన్ని ముఖ్యమైన విషయాలు చెప్పారు....