సీఎం చంద్రబాబు డీప్ ఫేక్ వీడియో కలకలం

-

సీఎం చంద్రబాబు డీప్ ఫేక్ వీడియో కలకలం రేపింది. ఓ ఇన్వెస్ట్ మెంట్ సంస్థను ప్రమోట్ చేస్తున్నట్లుగా వీడియో క్రీయేట్ చేశారు. కాగా సీఎం చంద్రబాబు డీప్ ఫేక్ వీడియో కలకలం రేపడం తో ఫేక్ వీడియో పై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు మంత్రి లోకేష్.

chandrababu
CM Chandrababu’s deepfake video creates a stir

టెక్నాలజీ దుర్వినియోగం చేస్తే వదలమని వార్నింగ్ ఇచ్చారు. ఫేక్ వీడియోల పట్ట ప్రజలు జాగ్రత్తగా ఉండాలని సూచనలు చేశారు లోకేష్.

 

సీఎం చంద్రబాబు డీప్ ఫేక్ వీడియో కలకలం

ఓ ఇన్వెస్ట్ మెంట్ సంస్థను ప్రమోట్ చేస్తున్నట్లుగా వీడియో

ఫేక్ వీడియో పై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసిన మంత్రి లోకేష్

టెక్నాలజీ దుర్వినియోగం చేస్తే వదలమని వార్నింగ్

ఫేక్ వీడియోల పట్ట ప్రజలు జాగ్రత్తగా ఉండాలని సూచన

– లోకేష్, మంత్రి

Read more RELATED
Recommended to you

Latest news