తెలంగాణ రాష్ట్రంలో బీహార్ వ్యక్తులు అరాచకాలు సృష్టిస్తున్నారు. ఉపాధి కోసం తెలంగాణకు వచ్చి గంజాయి కూడా సప్లై చేస్తున్నారు ఈ దుర్మార్గులు. రాత్రి సమయాలలో గంజాయి సప్లై చేస్తున్న బీహార్ వ్యక్తులను తాజాగా… పట్టుకున్నారు పోలీసులు. హైదరాబాద్ పరిధిలోని భూదాన్ పోచంపల్లి లో ఈ సంఘటన జరిగింది.

అర్ధరాత్రి సమయంలో గంజాయి సప్లై చేస్తున్న ఈ బీహార్ వ్యక్తులను స్థానికులు పట్టుకొని… చితకబాదారు. ఈ నేపథ్యంలోనే కత్తులతో దాడి చేయడానికి ఆ బీహార్ కు సంబంధించిన వ్యక్తి ప్రయత్నాలు చేశాడు. దీంతో ఆ స్థానికులు అంతా ఏకమై అతని దారుణంగా చితకబాదారు. అనంతరం పోలీసులకు బీహార్ వ్యక్తులను అప్పగించారు. ఈ సంఘటనపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు పోలీసులు.
రాత్రి సమయాల్లో గంజాయి సప్లై చేస్తున్న బీహార్ వ్యక్తుల్ని పట్టుకున్న స్థానికులు
కత్తులతో దాడి చేయడానికి ప్రయత్నించిన బీహార్ వాసి
హైదరాబాద్ – భూదాన్ పోచంపల్లిలో ఘటన
బీహార్ వ్యక్తుల్ని పోలీసులకు అప్పగించిన స్థానికులు pic.twitter.com/U7fDRTGLTO
— Telugu Scribe (@TeluguScribe) August 25, 2025