ప్రియురాలి నోటిలో బాంబ్ పెట్టి పేల్చి క్రూరంగా చంపిన ప్రియుడు

-

ప్రియురాలి నోటిలో డిటోనేటర్ పెట్టి పేల్చి క్రూరంగా చంపాడు ప్రియుడు. కర్ణాటక – మైసూర్ పరిధిలోని సలిగ్రామ్ ప్రాంతంలో దారుణ ఘటన చోటు చేసుకుంది. సిద్ధరాజు అనే యువకుడితో ప్రేమలో పడి ప్రేమాయణం నడిపిండి దర్శిత(22). ఇద్దరూ శారీరకంగా దగ్గరవ్వగా.. దర్శిత పెళ్లి చేసుకుందామని చెప్పడంతో సాకులు చెప్పి దాటవేసాడు ప్రియుడు సిద్ధరాజు.

lovers
lovers

అంతలో కేరళకు చెందిన సుభాష్ అనే వ్యక్తికి దర్శితను ఇచ్చి పెళ్లి చేసారు పెద్దలు. వీరికి ఒక కూతురు పుట్టగా, వృత్తిరీత్యా దుబాయ్‌కి వెళ్ళిపోయాడు సుభాష్.. దీంతో మళ్ళీ దగ్గరయ్యారు సిద్ధరాజు, దర్శిత. ఈ తరుణంలోనే ఒక హోటల్‌కి తీసుకెళ్లి దర్శితను దారుణంగా కొట్టి, నోట్లో డిటోనేటర్ పెట్టి పేల్చేసాడు సిద్ధరాజు. దీంతో మొహం చిద్రమైపోయి గుర్తుపట్టలేని స్థితిలో చనిపోయింది దర్శిత. ఈ కేసులో సిద్ధరాజును అరెస్ట్ చేసి జైలుకు తరలించారు పోలీసులు.

Read more RELATED
Recommended to you

Latest news