కంటిచూపుతో లేపేస్తాం… కొట్టు సత్యనారాయణకు కేంద్ర మంత్రి వార్నింగ్

-

కంటిచూపుతో లేపేస్తామని కొట్టు సత్యనారాయణకు కేంద్ర మంత్రి శ్రీనివాసవర్మ వార్నింగ్ ఇచ్చారు. వైసీపీ నేత కొట్టు సత్యనారాయణను ఉద్దేశించి తాజాగా కేంద్ర మంత్రి శ్రీనివాసవర్మ ఫైర్ అయ్యారు. తీసేస్తాం, వేసేస్తాం అంటే చూస్తూ ఊరుకునేవారు ఎవరూ లేరని వర్మ షాకింగ్ కామెంట్స్ చేసారు.

Union Minister Srinivasa Varma has given a warning to Kottu Satyanarayana
Union Minister Srinivasa Varma has given a warning to Kottu Satyanarayana

కొట్టు సత్యనారాయణను లేపేయడానికి కత్తులు, కటార్లు అవసరం లేదని ఫైర్ అయ్యారు. కూటమి కార్యకర్తల వైపు చూస్తే కంటిచూపుతో లేపేస్తామని వార్నింగ్ ఇచ్చారు శ్రీనివాసవర్మ.

Read more RELATED
Recommended to you

Latest news