తిరుమల ఘాట్ రోడ్డులో కలకలం. తిరుమల ఘాట్ రోడ్డులో APSRTC బస్సుకు పెను ప్రమాదం జరిగింది. తిరుమల మొదటి ఘాట్ రోడ్డులో 55వ మలుపు వద్ద బస్సు ముందరి టైర్ ఊడిపోయింది. ఈ ప్రమాదం నుంచి భక్తులందరూ సురక్షితంగా బయటపడ్డారు.

ఇక ఈ సంఘటన కు సంబంధించి వీడియో వైరల్ గా మారింది. ఇక అటు ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర మహిళలకు మరో శుభవార్త చెప్పింది ఆర్టీసీ సంస్థ. వినాయక చవితి సందర్భంగా… కీలక ప్రకటన చేసింది. ఆర్టీసీకి త్వరలోనే 1500 ఎలక్ట్రికల్ ఏసీ బస్సులు రాబోతున్నట్లు ఆర్టీసీ ఎం డి ద్వారాక తిరుమలరావు ప్రకటన చేశారు. స్త్రీ శక్తి పథకం ద్వారా వాటిలో కూడా ఉచిత ప్రాయాణం కల్పిస్తామని ఈ సందర్భంగా వెల్లడించారు.
తిరుమల ఘాట్ రోడ్డులో #APSRTC బస్సుకు తప్పిన ప్రమాదం
తిరుమల మొదటి ఘాట్ రోడ్డులో 55వ మలుపు వద్ద బస్సు ముందరి టైర్ ఊడిపోయింది
ఈ ప్రమాదం నుంచి భక్తులందరూ సురక్షితంగా బయటపడ్డారు#tirumala pic.twitter.com/cSBBWuuvQW
— greatandhra (@greatandhranews) August 26, 2025