తెలంగాణలో రోడ్డు ప్రమాదం జరుగగా… ఏపీ అడిషనల్ ఏఎస్పీ మృతి చెందారు. చౌటుప్పల్ కారు ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన ఏపీ అడిషనల్ ఏఎస్పీ ప్రసాద్ చికిత్స పొందుతూ మృతి చెందారు. జులై 26న చౌటుప్పల్ మండలం ఖైతాపూర్ వద్ద కారు ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన ఏపీ ఏఎస్పీ ప్రసాద్… చికిత్స పొందుతూ మృతి చెందారు.

ఎల్బీ నగర్ – కామినేని ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందారు ఏపీ అడిషనల్ ఏఎస్పీ ప్రసాద్. అదే ప్రమాదంలో అక్కడికక్కడే ఇద్దరు ఏపీ డీఎస్పీలు చక్రధర రావు, శాంతారావు మృతి చెందారు.