ఒలింపిక్స్–2036పై సీఎం రేవంత్ రెడ్డి రేపు సమీక్షా సమావేశం

-

ఒలింపిక్స్–2036పై సీఎం రేవంత్ రెడ్డి కీలక నిర్ణయం తీసుకున్నారు. ఒలింపిక్స్–2036పై సీఎం రేవంత్ రెడ్డి రేపు సమీక్షా సమావేశం ఉండనుంది. ఒలింపిక్స్–2036ను హైదరాబాద్‌లో నిర్వహించడానికి రేపు ఉపాసన కొణిదల, కావ్య మారన్, సంజయ్ గోయెంకాలతో భేటీ కానున్నారు సీఎం రేవంత్ రెడ్డి.

CM Revanth Reddy to hold review meeting on Olympics-2036 tomorrow
CM Revanth Reddy to hold review meeting on Olympics-2036 tomorrow

బంజారాహిల్స్‌లోని ఓ హోటల్‌లో ఒలింపిక్స్–2036పై సీఎం రేవంత్ రెడ్డి రేపు సమీక్షా సమావేశం ఉండనుంది. ఈ సమావేశానికి కపిల్ దేవ్, పుల్లెల గోపీచంద్, బైచుంగ్ భూటియా, అభినవ్ బింద్రాలకు కూడా ఆహ్వానం అందింది.

Read more RELATED
Recommended to you

Latest news