యాదగిరిగుట్ట సేవలకు అంతర్జాతీయ గుర్తింపు లభించింది. ఈ తరుణంలోనే యాదాద్రి ఆలయ నిర్వాహకులను ప్రశంసిస్తూ లేఖ రాశారు కెనడా ప్రధాని మార్క్ కార్నీ. కెనడాలోని ఒట్టావాలో లక్ష్మీనరసింహ స్వామి దేవాలయంలో భక్తులకు అందుతున్న సేవలపై టెంపుల్ బోర్డును ప్రశంసించారు కెనడా ప్రధాని మార్క్ కార్నీ.

ఈ మేరకు యాదగిరిగుట్ట దేవాలయానికి కెనడా ప్రధాని లేఖ చేరింది. తెలంగాణ దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ దీనిపై హర్షం వ్యక్తం చేసింది.