జనసేన పార్టీకి ఘోర అవమానం జరిగింది. జనసేన నాయకులను నడిరోడ్డుపై దారుణంగా కొట్టారు టీడీపీ పార్టీ నేతలు. తూర్పు గోదావరి జిల్లా కొవ్వూరు నియోజకవర్గంలో తమకు నామినేటెడ్ పదవులు ఇవ్వలేదు, కనీసం మర్యాద కూడా ఇవ్వరా అంటూ టీడీపీ ఎమ్మెల్యే ముప్పిడి వెంకటేశ్వరరావుకు ఫిర్యాదు చేశారు జనసేన నేతలు. ఇక్కడే సమస్య వచ్చింది.

దీంతో ఆగ్రహించి రోడ్డుపై వెళ్తున్న జనసేన నేతలపై దాడి చేసి, దారుణంగా కొట్టారట టీడీపీ నేతలు. దీనికి సంబంధించిన వీడియో వైరల్ గా మారింది. ఇరు వర్గాలను చెదరగొట్టిన పోలీసులు…. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
జనసేన నాయకులను నడిరోడ్డుపై దారుణంగా కొట్టిన టీడీపీ నేతలు
తూర్పు గోదావరి జిల్లా కొవ్వూరు నియోజకవర్గంలో తమకు నామినేటెడ్ పదవులు ఇవ్వలేదు, కనీసం మర్యాద కూడా ఇవ్వరా అంటూ టీడీపీ ఎమ్మెల్యే ముప్పిడి వెంకటేశ్వరరావుకు ఫిర్యాదు చేసిన జనసేన నేతలు
దీంతో ఆగ్రహించి రోడ్డుపై వెళ్తున్న జనసేన… pic.twitter.com/ji5SHoDabY
— Telugu Scribe (@TeluguScribe) September 9, 2025