ఏపీలోని ఈ రెండు జిల్లాల్లో నేడు విద్యాసంస్థలకు సెలవు

-

ఏపీలోని అనంతపురం, సత్యసాయి జిల్లాల్లోని రెండు జిల్లాల్లో నేడు విద్యాసంస్థలకు సెలవు ప్ర‌క‌టించారు. ‘సూపర్ 6-సూపర్ హిట్’ విజయోత్సవ సభ నేపథ్యంలో అనంతపురం, సత్యసాయి జిల్లాల్లోని విద్యాసంస్థలకు అధికారులు సెలవు ప్రకటించారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని కూటమి కీలక నిర్ణయం తీసుకుంది. ఇవాళ సూపర్ సిక్స్ సూపర్ హిట్ పేరుతో… భారీ బహిరంగ సభ ఏర్పాటు చేసేందుకు సిద్ధమైంది.

Alert for Telangana students Changes in school timings
Authorities have declared a holiday for educational institutions in Anantapur and Sathya Sai districts in the wake of the Super 6-Super Hit victory rally

అధికారంలోకి వచ్చిన అనంతరం సూపర్ సిక్స్ హామీలు నెరవేర్చే దిశగా కూటమి ప్రభుత్వం… ముందుకు వెళ్తున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలోనే తెలుగుదేశం పార్టీ, జనసేన అలాగే భారతీయ జనతా పార్టీ తొలిసారిగా భారీ బహిరంగ సభ నిర్వహించేందుకు ప్లాన్ చేశారు. ఇందులో భాగంగానే అనంతపురం లో సూపర్ సిక్స్ సూపర్ హిట్ పేరుతో కార్యక్రమాన్ని నిర్వహించేందుకు… అన్ని ఏర్పాట్లు చేశారు. ఇవాళ మధ్యాహ్నం వరకు ఈ సభ ప్రారంభమయ్యే ఛాన్స్ ఉంది.

Read more RELATED
Recommended to you

Latest news