schools

ఏపీ విద్యార్థులకు శుభవార్త.. 9 రోజులు సెలవులు

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విద్యార్థులకు జగన్ సర్కార్ శుభవార్త చెప్పింది. ఈనెల 11వ తేదీ నుంచి 16వ తేదీ వరకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా పాఠశాలలకు దసరా సెలవులు ఇవ్వనుంది ప్రభుత్వం. అకాడమిక్ ఇయర్ ప్రారంభ సమయంలోనే దసరా సెలవులను ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ఆరు రోజులు ప్రకటించిన సంగతి తెలిసిందే. అయితే 9 వ తేదీ...

ఏపీలో స్కూళ్ళు బంద్.. పీజీఈసెట్ పరీక్ష వాయిదా

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పాఠశాలలు ఈరోజు తెరుచుకోవట్లేదు. రైతులు నిర్వహిస్తున్న భారత్ బంద్ నేపథ్యంలో పాఠశాలలు మూసి ఉండనున్నాయి. వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా నిరసన చేస్తున్న రైతులకు మద్దతుగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పాఠశాలలకు బంద్ ప్రకటించింది. ఏడాది కాలంగా కొనసాగుతున్న రైతుల నిరసనకు మద్దతు తెలిపేందుకు ఉపాధ్యాయుల సంఘం ముందుకు వచ్చింది. ఈ నేపథ్యంలో పాఠశాలలకు...

కేరళ: విజృంభిస్తున్న కరోనా.. నవంబరు 1నుండి పాఠశాలలు ప్రారంభం.

దేశవ్యాప్తంగా సెకండ్ వేవ్ సృష్టించిన భీభత్సం అంతా ఇంతా కాదు. మొదటి వేవ్ తతో పోల్చితే రెండవ వేవ్ నానా భీభత్సం సృష్టించింది. ప్రస్తుతం దేశంలో కరోనా విజృంభణ బాగా తగ్గింది. ఐతే ఒక్క కేరళలో మాత్రం కరోనా వ్యాప్తి అంతగా తగ్గలేదు. ఒక్క కేరళలోనే కరోనా వ్యాప్తి విపరీతంగా ఉంది. దాంతో ఆ...

ఆంధ్రప్రదేశ్: పాఠశాలలో ముగ్గురు టీచర్లకు కరోనా.. ఆందోళనలో తల్లిదండ్రులు

కరోనా రక్కసి ధాటికి అన్నీ మూతబడి సంవత్సరం గడిచిపోయింది. పిల్లలు బడికి వెళ్ళక చాలా రోజులైపోయింది. ఐతే ప్రస్తుతం కరోనా కేసులు బాగా తగ్గాయి. మూడవ వేవ్ పై అనుమానాలు ఉన్నప్పటికీ పాఠశాలలు తెరుచుకున్నాయి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో స్కూళ్ళు, కాలేజీలు ఓపెన్ అయ్యాయి. కరోనా నిబంధనలు పాటిస్తూ పాఠాలు చెప్పడం మొదలెట్టారు. ఐతే ఎంత...

ప్రకాశం జిల్లాలోని ప్రభుత్వ పాఠశాలల్లో 156 కరోనా కేసులు !

ప్రకాశం జిల్లాలోని ప్రభుత్వ పాఠశాలల్లో ఏకంగా 156 చేరాయి కరోనా కేసులు. నిన్న ఒకే రోజు అత్యధికంగా 20 కేసులు నమోదు అయ్యాయి. వారిలో నలుగురు ఉపాద్యాయులు, 16 మంది విద్యార్థులకు కరోనా పాజిటివ్ గా నిర్ధారణ అయింది. మద్దిపాడు మండలం నేలటూరు యంపీయూపీ స్కూల్ లో నలుగురికి పాజిటివ్ రాగా.. ఉలవపాడు మండలం...

సెలవులు ప్రకటించిన తెలంగాణ విద్యాశాఖ!

తెలంగాణ రాష్ట్ర పాఠశాలల అకాడమిక్ క్యాలెండర్ ను రాష్ట్ర విద్యాశాఖ కాసేపటి క్రితమే విడుదల చేసింది. ఈ అకాడమిక్‌ క్యాలెండర్‌ ప్రకారం ఈ ఏడాది మొత్తం 213 పని దినాలు ఉండనున్నాయి. ఇక ఏప్రిల్ 23 వ తేదీ 2022 చివరి పని దినం కానుంది. అలాగే... దసరా సెలవులు అక్టోబర్ 6 నుండి...

తెలంగాణ: నేటి నుండి స్కూళ్ళు ప్రారంభం.. ఆ విషయంలో స్కూళ్ళదే తుది నిర్ణయం.

కరోనా కారణంగా పాఠశాలలన్నీ మూతబడ్డాయి. మొదటి వేవ్ కారణంగా ఎన్నో రోజుల పాటు మూతపడ్డ స్కూళ్ళు, ఆ తర్వాత తెరుచుకున్నప్పటికీ, సెకండ్ వేవ్ రూపంలో కరోనా విలయతాండవం చేయడంతో మళ్ళీ తాళాలు వేసుకోవాల్సి వచ్చింది. సెకండ్ వేవ్ సృష్టించిన భీభత్సం అంతా ఇంతా కాదు. ఇప్పుడిప్పుడే కేసుల తగ్గుదల దేశవ్యాప్తంగా కనిపిస్తుంది. ఈ నేపథ్యంలో...

రేపటి నుంచే పాఠశాలలు ఓపెన్.. సర్కార్ గ్రీన్ సిగ్నల్

రేపటి నుంచి తెలంగాణ రాష్ట్రం లో విద్యా సంస్థలు పునః ప్రారంభం కానున్న సంగతి తెలిసిందే. అయితే.. దీనిపై తెలంగాణ సర్కార్‌ కీలక ప్రకటన చేసింది.  స్కూల్స్ రీ - ఓపెన్ పై తాజాగా ఉత్తర్వులు జారీ చేసింది తెలంగాణ ప్రభుత్వం. తెలంగాణ హైకోర్ట్ ఆదేశాలకు అనుగుణంగా పాఠశాలలు రీ ఓపెన్‌ చేయాలని నిర్ణయం...

మంత్రి సబితా ఇంటి దగ్గర ఉద్రిక్తత

పాఠశాలల పున ప్రారంభాన్ని నిరసిస్తూ వినతిపత్రం ఇచ్చేందుకు మంత్రి సబిత ఇంటి వద్దకు మహిళా కాంగ్రెస్ నాయకురాలు వచ్చారు. మంత్రి అందుబాటులో లేకపోవడంతో ఇంటి ముందు నాయకులు బైఠాయించారు. ఈ నేపథ్యంలో వారిని పోలీసులు అడ్డుకున్నారు. దీంతో మంత్రి సబిత ఇంటి వద్ద ఉద్రిక్తత నెలకొంది. ప్రమాదకర పరిస్థితుల్లో పాఠశాలను ప్రారంభించ వద్దంటూ మంత్రి...

Breaking : రేపటి నుంచి ప్రత్యక్ష తరగతులకు హైకోర్టు గ్రీన్ సిగ్నల్

రేపటి నుంచి ప్రత్యక్ష తరగతులకు తెలంగాణ హైకోర్టు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. విద్యా సంస్థల్లో ప్రత్యక్ష బోధన పై... ప్రభుత్వం ఇలాంటి బలవంతం చేయవద్దు అని హెచ్చరించింది హైకోర్టు. అలాగే విద్యార్థుల తల్లిదండ్రులు మరియు విద్యాసంస్థల మేనేజ్మెంట్ ల పై ఒత్తిడి తెచ్చే వద్దని హెచ్చరించింది. విద్యార్థుల తల్లిదండ్రుల నుంచి ఇలాంటి రాతపూర్వక హామీ తీసుకోవద్దని...
- Advertisement -

Latest News

సమంతకు బిగ్ షాక్.. కూకట్ పల్లి కోర్టు కీలక నిర్ణయం !

కూకట్ పల్లి కోర్ట్ లో సమంత దాఖలు చేసిన పిటిషన్ పై మరోసారి వాదనలు వినిపించాలని కూకట్ పల్లి కోర్టు పేర్కొంది. దీంతో మరోసారి వాదనలు...
- Advertisement -

ఏపీలో భారీగా తగ్గిన కరోనా.. కొత్తగా 295 కేసులు నమోదు

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మొన్నటివరకు పెరిగిన కరోనా మహమ్మారి కేసులు ... ఇప్పుడు భారీగా తగ్గుముఖం పడుతున్నాయి. నిన్న 400కు పైగా కరుణ కేసులు నమోదు కాగా ఇవ్వాళ ఆ సంఖ్య 200కు పడిపోయింది....

ఈటెల వెంట ప్రధాని మోడీ ఉన్నారు : కేంద్రమంత్రి కిషన్ రెడ్డి

కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి రాంపూర్ లో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ...బంగారు తెలంగాణ రాలే...బంగారు కుటుంబం అయింది..అంటూ వ్యాఖ్యానించారు. అమరుల త్యాగాల మీద ఏర్పడ్డ తెలంగాణలో కుటుంబ...

గూగుల్ కు గుండె కాయ.. అమెజాన్ కు ఆయువుపట్టు : హైదరాబాద్ పై కేటీఆర్ కామెంట్

గూగుల్ కి గుండె కాయ హైదరాబాద్ .. అమెజాన్ కి హైదరాబాద్ ఆయువు పట్టు అని మంత్రి కేటీఆర్ పేర్కొన్నారు. ఇవాళ జరిగిన టిఆర్ఎస్ ప్లీనరీ సమావేశం లో ఆయన మాట్లాడుతూ.. ఐటి...

మాల్దీవులకు టిడిపి నేత పట్టాభి..? ఫోటోలు వైరల్..!

ఏపీలో రాజకీయాలు రోజురోజుకు హీతెక్కుతున్న సంగతి తెలిసిందే. మొదట టిడిపి అధికార ప్రతినిధి పట్టాభి సీఎం జగన్ పై చేసిన కామెంట్లతో రాష్ట్రంలో అలజడి మొదలైంది. పట్టాభి చేసిన వ్యాఖ్యలకు వైసిపి కార్యకర్తలు...