Vayuputra : 3D యానిమేషన్ తో వాయుపుత్ర సినిమా… నాగ వంశీ అదిరిపోయే ప్రకటన

-

Vayuputra : టాలీవుడ్ ఇండస్ట్రీలో రకరకాల సినిమాలు వస్తున్న సంగతి తెలిసిందే. ఇందులో యాక్షన్ అలాగే క్రైమ్, సస్పెన్స్ థ్రిల్లర్స్ ఇలా రకరకాల కాంబినేషన్లో వచ్చి సక్సెస్ అందుకుంటున్నాయి. అయితే ఇలాంటి నేపథ్యంలో టాలీవుడ్ నిర్మాత నాగ వంశీ అదిరిపోయే ప్రకటన చేశారు. వాయుపుత్ర పేరుతో కొత్త సినిమాలు ప్రకటించారు నాగ వంశీ. ఈ సినిమాకు చందు మొండేటి దర్శకత్వం వహిస్తున్నారు.

VAYUPUTRA movie
Sithara Entertainments Announces Vayuputra In 3D With Spectacular First Look and Release Date

2026 దసరా నేపథ్యంలో ఈ సినిమాను రిలీజ్ చేయబోతున్నట్లు తాజాగా హనుమంతుని ఫోటోతో.. సినిమా అనౌన్స్ చేశారు. ఈ సినిమాకు వాయు పుత్ర అనే టైటిల్ ఫైనల్ చేసి… మొత్తం ఐదు భాషల్లో అంటే పాన్ ఇండియా రేంజ్ లో రిలీజ్ చేస్తు న్నారు. హిందీ తెలుగు తమిళ్ మలయాళం అలాగే కన్నడ భాషల్లో సినిమాలు రిలీజ్ చేయబోతున్నట్లు పోస్టర్ రిలీజ్ చేశారు.

Read more RELATED
Recommended to you

Latest news