తెలంగాణలో బీసీలకు 42% రిజర్వేషన్లకు లైన్‌ క్లియర్..త్వ‌ర‌లోనే స‌ర్పంచ్ ఎన్నిక‌లు

-

తెలంగాణ రాష్ట్రంలో బీసీ రిజర్వేషన్లకు లైన్ క్లియర్ అయింది. ఈ మేర‌కు గవర్నర్ జిష్ణు దేవ్ వర్మ ఆమోదం తెలిపారు. పంచాయతీ రాజ్, మున్సిపల్ చట్ట సవరణకు ఆమోదం తెలిపారు తెలంగాణ గవర్నర్ జిష్ణు దేవ్ వర్మ.

bc reservations
Line clear for BC reservations Governor approves amendment to Panchayati Raj, Municipal Act

50% రిజర్వేషన్ల క్యాప్ ఎత్తివేస్తూ గెజెట్ నోటిఫికేషన్ విడుదలకు గవర్నర్ అనుమతి ఇచ్చారు. దీంతో త్వరలో స్థానిక సంస్థల నోటిఫికేషన్ విడుదల కానుంది. అంటే త్వ‌ర‌లోనే స‌ర్పంచ్ ఎన్నిక‌లు జ‌రుగ‌నున్నాయ‌టన్న మాట‌.

  • తెలంగాణలో బీసీలకు 42% రిజర్వేషన్లకు లైన్‌ క్లియర్..
  • పంచాయతీరాజ్‌, మున్సిపల్‌ చట్ట సవరణకు గవర్నర్ ఆమోదం
  • 50 శాతం రిజర్వేషన్ల క్యాప్‌ ఎత్తివేస్తూ నిర్ణయం
  • గెజిట్ నోటిఫికేషన్‌ విడుదలకు గవర్నర్
    అనుమతి
  • త్వరలో స్థానిక సంస్థల ఎన్నికల నోటిఫికేషన్

Read more RELATED
Recommended to you

Latest news