గణేష్ నిమజ్జనం ఊరేగింపులో అపశృతి.. 8 మంది మృతి!

-

గణేశ్ నిమజ్జనం వేడుకల్లో ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. ఈ సంఘ‌ట‌న లో 8 మంది మృతి చెందారు. ఇక ఈ ప్రమాదంలో మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉంటుంది. కర్ణాటకలోని హసన్ తాలూకాలోని మొసలిహొసహల్లిలో గణేశ్ నిమజ్జనం వేడుకలు జరుగుతుండగా భక్తులపైకి వేగంగా దూసుకొచ్చింది ట్రక్కు. ఈ ఘటనలో 8 మంది అక్కడికక్కడే మృతి చెందారు.

Ganesh idol procession turns tragic in Karnataka’s Hassan as truck runs into crowd
Ganesh idol procession turns tragic in Karnataka’s Hassan as truck runs into crowd

మ‌రో 20 మందికి పైగా తీవ్ర గాయాలు అయ్యాయి. హసన్-మైసూర్ హైవేలో ఒక వైపు వందలాది మంది భక్తులు నిమజ్జనంలో పాల్గొన్న సమయంలో ఈ ఘటన చోటుచేసుకుంది. ఇక ఈ సంఘ‌ట‌న‌పై ఇంకా వివ‌రాలు తెలియాల్సి ఉన్నాయి.

Read more RELATED
Recommended to you

Latest news