బిజినెస్ ఐడియా: ఈ బిజినెస్ చేస్తే రోజులు నాలుగు వేలు వరకు సంపాదించచ్చు…!

ఉద్యోగం కంటే మీకు బిజినెస్ పైనే మీకు ఆసక్తి వుందా…? ఏదైనా మంచి బిజినెస్ ఐడియా కోసం చూస్తున్నారా…? అయితే మీకోసం ఈ బిజినెస్ ఐడియా. ఈ విధంగా మీరు చేస్తే మంచి రాబడి పొందొచ్చు. పైగా ఈ బిజినెస్ లో మీరు పెద్దగా కష్టపడక్కర్లేదు. తక్కువ ఖర్చుతోనే ఈ వ్యాపారం ప్రారంభించొచ్చు. పైగా మంచి రాబడి కూడా మీకు వస్తుంది.

 

ఇక ఈ బిజినెస్ కి సంబంధించి పూర్తి వివరాల లోకి వెళితే.. దీని వలన మంచి లాభాలు వస్తాయి. ఈ బిజినెస్ కి పెట్టుబడి విషయానికి వస్తే.. 50 కేజీల చిప్స్ తయారు చేయాలంటే 120 కేజీల అరటి కాయలు కావాలి. దీనికి మీకు రూ.1000 ఖర్చు అవుతుంది.

అదే విధంగా ఫ్రై చెయ్యడానికి లీటర్ల వరకు నూనె, మెషీన్ పని చేయడానికి 10 లీటర్ల డీజిల్ అవసరం. ఇలా వీటిని కొనుగోలు చెయ్యడానికి రూ.3,200 వరకు కావాలి. ఒక కేజీ చిప్స్ తయారీకి దాదాపు రూ.70 వరకు అవుతుంది. మీరు రూ.100కు అమ్మొచ్చు.

ఇలా బనానా చిప్స్ బిజినెస్‌ తో మంచి రాబడి పొందొచ్చు. ఇక ఎంత ప్రాఫిట్ వస్తుందంటే..? రోజుకు రూ. 4 వేల వరకు సంపాదించొచ్చు. మీరు నెలకు రూ.లక్ష పైనే ఆదాయం వస్తుందని చెప్పుకో వచ్చు. అయితే బనానా చిప్స్ తయారు చేయాలంటే మెషీన్లు కావాలి. ఇవి ఆన్ లైన్ లో దొరుకుతాయి. కనుక మీకు ఈజీగానే కొనుగోలు చేయవచ్చు. దాని కోసం చిన్న స్థలం అవసరం. ఈ ఏర్పాట్లు ఒకసారి చేసుకుంటే ఇంక తిరిగి చూడక్కర్లేదు.