khiladi : ర‌వి తేజ ఖిలాడీ నుంచి 26న‌ నాలుగో పాట

-

మాస్ మ‌హారాజా ర‌వి తేజ హీరో గా ర‌మేష్ వ‌ర్మ ద‌ర్శ‌క‌త్వంలో వ‌స్తున్న సినిమా ఖిలాడీ. ఈ సినిమా లో యాక్ష‌న్ క్రైమ్ గా తెర‌కెక్కుతుంది. ఈ సినిమాలో ర‌వి తేజ రెండు విభిన్న పాత్ర‌ల‌లో న‌టిస్తున్నాడు. అర్జున్ స‌ర్జా, ఉన్ని ముకుంద‌న్, మీనాక్షి చౌద‌రి, డింపులు హ‌యాతీ కూడా న‌టిస్తున్నారు. అయితే ఈ సినిమా నుంచి ఇప్ప‌టి కే మూడు పాట‌లు విడుద‌ల అయ్యాయి. తాజా గా నాలుగో పాట విడుద‌ల చేయ‌డానికి చిత్ర బృందం మూహుర్తం ఖ‌రారు చేసింది.

ఈ నెల 26 వ తేదీన ర‌వి తేజ పుట్టిన రోజు సంద‌ర్భంగా ఫుల్ కిక్ అనే నాలుగో పాట ను విడుద‌ల చేయ‌నున్నాట్టు చిత్ర బృందం ప్ర‌క‌టించింది. ఈ ఫుల్ కిక్ పాట‌తో మ‌స్ మ‌హా రాజ్ రవి తేజ పుట్టిన రోజు వేడుక‌ల‌ను జ‌రుపుకుందామ‌ని చిత్ర బృందం ట్విట్ట‌ర్ లో ప్ర‌క‌టించింది. కాగ ఇప్ప‌టికే విడుద‌ల అయిన పాట‌ల‌తో ఖిలాడీ సినిమా కు మంచి హైప్ క్రియేట్ అయింది. ఇప్పుడు వ‌చ్చే నాలుగో పాటతో ఇంకా ఆదార‌ణ పెరుగుతుంద‌ని చిత్ర బృందం భావిస్తుంది.

Read more RELATED
Recommended to you

Latest news

Exit mobile version