అలాంటి పనులకు బానిసయిన స్టార్ హీరోయిన్.. రాత్రి అయితే చాలు..!!

-

ప్రస్తుతం ఇండస్ట్రీలో చాలామంది రకరకాల అలవాటులకు బానిసలు అవుతూ ఉంటారు. అందులో కొంతమంది రాత్రిళ్లు తిరిగే అలవాటు ఉంటే .. మరి కొంత మందికి లేట్ నైట్ తినడం ,డ్రింకింగ్ వంటివి చేస్తూ ఉంటారు. కొంతమంది సాంప్రదాయాలను పాటించేవారు కూడా ఉన్నారు.. మరికొంతమంది మాత్రం వెస్ట్రన్ కల్చర్ మత్తు లో తూలుతున్నారు. ఇకపోతే వర్క్ స్ట్రెస్ రిలీఫ్ కోసం స్మోకింగ్ వంటివి అలవాటు కూడా చేసుకుంటున్నారు . ఇకపోతే సాధారణంగా ఇండస్ట్రీలో హీరో హీరోయిన్లు కొంతమంది చెడు అలవాట్లకు చాలా దూరంగా ఉంటున్న విషయం కూడా తెలిసిందే. మరికొంతమంది మాత్రం తమ ఇంటర్నల్ స్టేజ్ రిలీఫ్ కోసం మద్యం, స్మోకింగ్ లాంటివి చేస్తున్నారు.. మరీ ముఖ్యంగా ఈ కాలం హీరోయిన్లకు కొంతమందికి స్మోకింగ్ చేసే అలవాటు ఉంటే.. మరికొంతమందికి మద్యం కూడా అలవాటు ఉందట.

అయితే ఈ కోవకు చెందిన తెలుగు హీరోయిన్లు చాలా తక్కువ ముందే ఉన్నారు. మరి ఈ మధ్యకాలంలో తమ అస్తిత్వాన్ని కాపాడుకోవడానికి సర్వ ప్రయత్నాలు చేస్తున్నారు. అందాల ఆరబోతకు దూరంగా ఉండే తెలుగు హీరోయిన్లు ప్రస్తుతం ఇండస్ట్రీలో నిలదొక్కుకునేందుకు తీవ్ర ప్రయత్నాలు కూడా చేస్తున్నారు. ఇకపోతే కొంతమంది పొట్టి బట్టలు ధరించి తమ ప్రైవేట్ పార్ట్స్ కూడా ప్రదర్శిస్తుంటారు. ఇదిలా ఉండగా టాలీవుడ్ కి చెందిన ఒక తెలుగు హీరోయిన్ మాత్రం కాస్త హద్దులు మీరిందని తెలుస్తోంది. అవకాశాలు రాకపోవడంతో చెడు అలవాట్లతో సహవాసం చేస్తోందని స్పష్టం అవుతుంది. పుట్టి పెరిగింది ఇక్కడే అయినా.. చదువు మాత్రం ఫారెన్ లో సాగిందట. దీంతో ఇంగ్లీష్ వాళ్లతో ఈమెకు సహవాసం ఎక్కువగా పెరిగి వాళ్ళ అలవాట్లు అలవాటు చేసుకుందని తెలుస్తోంది.

ఈమె ఎంతలా ఆ చెడు అలవాట్లకు బానిస అయ్యింది అంటే రాత్రి అయితే చాలు వరుసగా సిగరెట్లు లాగుతూ కనిపిస్తుందట . తాగకపోతే ఆమెకు నిద్ర కూడా పట్టదట. ఇకపోతే మందు, స్మోకింగ్ లేకపోతే బాడీలో ఏదో లాగేసిన ఫీలింగ్ కూడా కలుగుతుందని చెబుతోంది. మరి ఈ హీరోయిన్ వ్యసనానికి తెలుగు సినీ ఇండస్ట్రీ మొత్తం అవాక్కవుతున్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version