N-కన్వెన్షన్ కూల్చివేతపై నాగచైతన్య సీరియస్‌ ?

-

Akkineni Naga Chaitanya reacts on the demolition of N-Convention: N-కన్వెన్షన్ కూల్చివేతపై అక్కినేని నాగచైతన్య రియాక్ట్‌ అయ్యారు. N-కన్వెన్షన్ కూల్చివేత చాలా బాధకరమని చెప్పుకొచ్చారు. ఇప్పుడు దానికి గురించి తాను మాట్లాడనని ప్రకటించారు అక్కినేని నాగచైతన్య. తాజాగా ఓ ఈవెంట్‌ కు అక్కినేని నాగచైతన్య రావడం జరిగింది. ఈ సందర్భంగా మీడియాతో అక్కినేని నాగచైతన్య కాసేపు మాట్లాడారు.

Akkineni Naga Chaitanya reacts on the demolition of N-Convention

ఇక హీరోయిన్‌ శోభితతో తన పెళ్లి ఎక్కడ, ఎప్పుడు జరుగుతుందనేది త్వరలోనే వెల్లడిస్తానని ఈ సందర్భంగా ప్రకటించారు అక్కినేని నాగచైతన్య. N-కన్వెన్షన్ కూల్చివేత గురించి నాన్న నాగార్జున ట్వీట్ చేశారని చెప్పుకొచ్చారు. తర్వాత మాట్లాడతానన్నారు నాగచైతన్య. ఇప్పుడు ఆ విషయం గురించి మాట్లాబోనని అక్కడి నుంచి ఎస్కేప్‌ అయ్యారు అక్కినేని నాగచైతన్య.

Read more RELATED
Recommended to you

Latest news