Allu Aravind: సైమా ప్రెస్ మీట్ లో అల్లు అరవింద్ సంచలన వ్యాఖ్యలు చేశారు. తెలుగు సినిమాలకు 7 జాతీయ అవార్డులు వచ్చాయి అని పేర్కొన్నారు. ఇండస్ట్రీ స్పందించి సత్కరించకముందే సైమా గుర్తించిందన్నారు అల్లు అరవింద్.

సినీ ఇండస్ట్రీలో ఎవరి కుంపటి వారిదే అని వెల్లడించారు. అందుకే ఎలాంటి మంచి పనులు చేయలేకపోతున్నామన్నారు నిర్మాత అల్లు అరవింద్. ఇండస్ట్రీ లో ఎవరి కుంపటి వారిదే అన్నారు. దింతో అల్లు అరవింద్ సంచలన వ్యాఖ్యలు వైరల్ గా మారాయి.