అల్లు అర్జున్ కోసం సూసైడ్ అటెంప్ట్ చేశాడు ఓ ఫ్యాన్. అల్లు అర్జున్‌ను విడుదల చేయాలంటూ ఈ రోజు తెల్లవారుజామున ఒంటిపై పెట్రోల్ పోసుకున్నాడు ఓ అభిమాని. నిన్న రాత్రంతా చంచల్‌గూడ జైలులోనే అల్లు అర్జున్ ఉండిపోవడంతో అభిమాని తీవ్ర మనస్థాపం చెందాడు.
ఈ తరుణంలోనే.. అల్లు అర్జున్‌ను విడుదల చేయాలంటూ ఈ రోజు తెల్లవారుజామున ఒంటిపై పెట్రోల్ పోసుకున్నాడు ఓ అభిమాని. కాగా, అల్లు అర్జున్ రిలీజ్ అయి ఇంటికి రాగానే… స్నేహరెడ్డి, అర్హల రియాక్షన్స్ అందరినీ ఆకట్టుకున్నాయి. ఇక వీళ్ల స్పందన చూస్తే అందరికీ కన్నీళ్లు రావాల్సిందే. తీవ్ర ఉద్వేగానికి లోనైన అల్లు అర్జున్ సతీమణి స్నేహరెడ్డి..కన్నీళ్లు పెట్టుకున్నారు. జైలు నుంచి ఇంటికి చేరుకొన్న అల్లు అర్జున్ ను చూడగానే స్నేహరెడ్డి ఎమోషనల్ అయ్యారు.
అల్లు అర్జున్ కోసం సూసైడ్ అటెంప్ట్
అల్లు అర్జున్‌ను విడుదల చేయాలంటూ ఈ రోజు తెల్లవారుజామున ఒంటిపై పెట్రోల్ పోసుకున్న ఓ అభిమాని
నిన్న రాత్రంతా చంచల్‌గూడ జైలులోనే అల్లు అర్జున్ ఉండిపోవడంతో అభిమాని తీవ్ర మనస్థాపం @alluarjun #AlluArjun #AlluArjunArrested #Bigtv pic.twitter.com/v12XRctcvg
— BIG TV Breaking News (@bigtvtelugu) December 14, 2024