Big Boss 7 : అమర్‌దీప్, గీతూ, అశ్విని కారు అందాలు ధ్వంసం

-

నిన్నటి ముగిసిన బిగ్ బాస్ షోలో పల్లవి ప్రసాద్ విజేతగా నిలిచిన సంగతి తెలిసిందే. షో అనంతరం హైదరాబాద్ లోని బిగ్ బాస్ సెట్ నుంచి బయటికి వస్తున్న రన్నరప్ అమర్దీప్ కారుపై ప్రశాంత్ ఫ్యాన్స్ దాడికి దిగారని సమాచారం అందుతోంది. ఈ క్రమంలో అమర్ కారు అద్దాలు ధ్వంసం అయ్యాయి.

Amardeep has reached the party hall where his welcome was arranged in a damaged car

కారులో అమర్ కుటుంబసభ్యులు వెనుక సీటులో కూర్చున్నారు. జనం వెనుక అద్దం పగలగొట్టడంతో వారు భయాందోళనలకు లోనవడం కనిపించింది. అంతేకాదు..అమర్ కారుతో పాటు..గీతూ, అశ్విని కారు అందాలు కూడా ధ్వంసం గుర్తు తెలియని వ్యక్తులు ధ్వంసం చేశారని సమాచారం అందుతోంది.

https://x.com/GulteOfficial/status/1736473235720634646?s=20

https://x.com/GulteOfficial/status/1736473053469835463?s=20

Read more RELATED
Recommended to you

Exit mobile version