బుల్లితెరపై జబర్దస్త్ యాంకర్ గా పేరు సంపాదించింది అనసూయ ఇమే ఇద్దరి పిల్లలు తల్లి అయినా కూడా ఏమాత్రం తగ్గుకుండా తన అందాల ఆరబోత విషయంలో హీరోయిన్లకు దీటుగానే చేస్తూ ఉంటుంది. ఈమె చేసిన అందాల విందు ప్రతి ఒక్కరిని కూడా ఆకట్టుకుంటుంది. ఇక అనసూయ ఎప్పుడూ కూడా సోషల్ మీడియాకు టచ్ లోనే ఉంటూ అభిమానులకు తమ సినిమాల అప్డేట్లను అందిస్తూ ఉంటుంది. ప్రస్తుతం అనసూయ హాలిడేస్ లో ఉన్నట్లుగా తెలుస్తోంది. అందుకే కొన్ని ఫోటోలు షేర్ చేయడం జరిగింది.వాటి గురించి తెలుసుకుందాం.
అనసూయ రోడ్డుపైన మినీ షార్ట్ వేసుకొని తన అందాలతో మరొకసారి అక్కడున్న కుర్రకారులను, అభిమానులను సైతం పిచ్చెక్కించేలా కనిపిస్తోంది. ఇక ఈ ఫోటోలు చూసిన అభిమానుల సైతం మీ అందాలను చూసి ఒకే కానీ.. రోడ్డు మీద వెళ్లే వారి పరిస్థితి ఏమిటి.. మీ అందానికి పడిపోయి యాక్సిడెంట్ అయితే ఎవరు రెస్పాన్సిబిలిటీ అంటూ పలు రకాలుగా కామెంట్ చేస్తూ ఉన్నారు. అనసూయ ప్రస్తుతం జబర్దస్త్ స్టార్ మా లో పలు ప్రోగ్రాంలో చేస్తూ ఉన్నది. అయితే స్టార్ మా లో కూడా షోలు పూర్తి అవడంతో ప్రస్తుతం ఖాళీగా ఉన్నట్లు సమాచారం.
అయితే ఎక్కువగా ఈ మధ్యకాలంలో సినిమాల పైన బాగా శ్రద్ధ పెడుతోంది అని చెప్పవచ్చు. ప్రస్తుతం అనసూయ చేతులో ఐదు సినిమాలు ఉన్నట్లుగా సమాచారం. ఇక వీటితో పాటు ఒక సినిమాలో స్పెషల్ సాంగ్ లో కూడా నటించడానికి సిద్ధమైనట్లు సమాచారం.ప్రస్తుతం అనసూయకు సంబంధించి కొన్ని ఫోటోలు మాత్రం చాలా వైరల్ గా మారుతున్నాయి. అనసూయ నటించిన చివరి చిత్రాలు దర్జా, ఒరేయ్ పండుగాడు సినిమాలు పెద్దగా ఆకట్టుకోలేకపోయాయి.