ఈ బోల్డ్ ఫోటోలలో అనన్యాన్ని చూసి తట్టుకోగలరా..!!

-

సౌత్ హీరోయిన్స్ , బుల్లితెర తారలు సైతం గ్రామర్ చూపించడంలో పోటీపడి మరి చూపిస్తున్నారని చెప్పవచ్చు. ఇక ఎలాంటి వారైనా సరే అవకాశాల కోసం పలు రకాలుగా ఫోటో షూట్లతో రెచ్చిపోతూ ఉంటారు. ముఖ్యంగా తెలుగు అమ్మాయిలు అయినప్పటికీ కూడా కొంతమంది బోల్డ్ ఫోటో షూట్లతో రెచ్చిపోతూ ఉన్నారు. మరి కొంతమంది బికినీలు వెస్తు.. ట్రెడిషనల్ లుక్ లో మరి కొంతమంది కుర్రకారులకు నిద్ర లేకుండా చేస్తున్నారు. ఇలాంటి నటి మనలను కూడా మన తెలుగు దర్శకులు అసలు పట్టించుకోవడంలేదని ఫీలింగ్ ఈ భామల అందాలను చూసిన తర్వాత మనకు అనిపిస్తూ ఉంటుంది.

అలా సోషల్ మీడియాలో విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదించిన బుల్లితెర నటీమణులలో అనన్యా నాగళ్ళ కూడా ఒకరు. బోల్డ్ అండ్ రొమాంటిక్ లుక్ లో మెస్మరైజ్ చేస్తూ ఉంటుంది. వకీల్ సాబ్ సినిమాతో మంచి పాపులారిటీ సంపాదించుకుంది ఈ ముద్దుగుమ్మ ముఖ్యంగా తన నడుము అందాలతో ఎప్పుడు రెచ్చగొడుతూ పలు ఫోటోలను షేర్ చేస్తూ ఉంటుంది. ప్రస్తుతం ఈ ముద్దుగుమ్మ శాకుంతలం సినిమాలో నటిస్తున్నది. దీంతోపాటు బూట్ కట్ బాలరాజు చిత్రంలో కూడా నటిస్తున్నట్లు సమాచారం.

తాజాగా బ్లాక్ చీరలు ఈ ముద్దుగుమ్మ అందాలు ఆరబోస్తూ రొమాంటిక్ లుక్కుల అందరిని తన వైపు తిప్పుకునేలా చేస్తోంది ముఖ్యంగా పల్చటి లోదిస్తులను ధరించి ఫ్రంట్ బ్యాక్ అందాలను చూపిస్తోంది అనన్యా నాగళ్ళ. ఇంతవరకు అనన్యా నాగళ్ళ ఇంత బోల్డ్ గా ఎప్పుడు ఏ ఫోటోలను షేర్ చేయలేదు. దీంతో పలువురు నెటిజన్స్ ఇంతటి అందాన్ని చూసి కుర్రకారులు తట్టుకోగలరా అంటూ కామెంట్లు చేస్తున్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version